Andhra Pradesh News: సైకిల్ ఎక్కిన మాజీ మంత్రి ఆళ్ల నాని- చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
Khagesh
Updated at:
13 Feb 2025 10:04 PM (IST)

1
మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

3
కండువా కప్పి ఆళ్ల నానిని సీఎం చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
4
ఏలూరుకు చెందిన సీనియర్ నేతగా ఉన్న ఆళ్ల నాని వైసీపీ హయాంలో మంత్రిగా పని చేశారు.
5
ఆగస్టులోనే వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
6
జగన్ ప్రభుత్వంలో ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా, వైద్యారోగ్యశాఖ మంత్రిగాను పని చేశారు.