అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రులు, ప్రతి గింజ కొంటామని భరోసా
తాడేపల్లిగూడెం మండలం నందమూరు, కృష్ణయ్య పాలెం గ్రామాల్లో పర్యటించిన మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతడిచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రులు
గోనె సంచుల్లో భద్రపరచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రులు కారుమూరి, కొట్టు
తడిచిన ధాన్యంపై రాజకీయాలు చేయటం తగదన్న మంత్రులు
రైతులకు పూర్తిగా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ
అకాల వర్షాలకు తడిచిన ధాన్యం వలన నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్న మంత్రులు
తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ
పంటను రైతు భరోసా కేంద్రానికి తరలిచాలని అధికారులకు ఆదేశాలు
రంగు మారిన ధాన్యంపై రైతులు ఆందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చిన మంత్రులు
నిబంధనలు పట్టించుకొని 12 రైస్ మిల్లులను సీజ్ చేశామని వెల్లడించిన మంత్రులు
రైతులను కేంద్రంగా చేసుకొని ప్రతిపక్షాలు రాజకీయం చేయటం తగదని మంత్రులు హితవు
అకాల వర్షంలో తడిచిన ప్రతిధాన్యపు గింజ బాధ్యత ప్రభుత్వానిదేనని రైతులకు భరోసా కల్పించిన మంత్రులు కొట్టు, కారుమూరి