Sreemukhi: బ్యాంకాక్ లో రాములమ్మ స్టైలిష్ లుక్
పరిచయం అవసరం లేని పేరు శ్రీముఖి. Image Credit: Sreemukhi/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుల్లితెర రాములమ్మగా మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Sreemukhi/ Instagram
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాంకాక్ లో చిల్ అవుతోంది. Image Credit: Sreemukhi/ Instagram
తన బర్త్ డే(మే 10) సందర్భంగా వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తుంది. Image Credit: Sreemukhi/ Instagram
సినిమాలు, వరుస పెట్టి టీవీ షోస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటుంది. Image Credit: Sreemukhi/ Instagram
చిట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెడుతూ ఉంటుంది. Image Credit: Sreemukhi/ Instagram
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్. Image Credit: Sreemukhi/ Instagram
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్. Image Credit: Sreemukhi/ Instagram