Priya Mani Raj: విరిసిన మల్లెపువ్వులా ప్రియమణి రాజ్
ABP Desam | 08 May 2023 01:14 PM (IST)
1
ప్రముఖ దక్షిణాది నటీమణుల్లో ప్రియమణి ఒకరు. 2006లో పరుత్తివీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది. అప్పట్నించి ఆమెకు మంచి పేరు వచ్చింది.
2
ఇక తెలుగులో ఎవరే అతగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పెళ్లయిన కొత్తలో సినిమాలో జగపతి బాబుకు జోడీగా నటించింది. ఆ సినిమాతో ఆమెకు తెలుగులో అవకాశాలు వచ్చాయి.
3
ఈ కేరళ కుట్టి పాలక్కాడ్ లో జన్మించింది.
4
ప్రియమణి రాజ్ అందమైన ఫోటోలు
5
ప్రియమణి రాజ్ అందమైన ఫోటోలు
6
ప్రియమణి రాజ్ అందమైన ఫోటోలు
7
ప్రియమణి రాజ్ అందమైన ఫోటోలు