CM Jagan: లండన్ లో సీఎం జగన్ - అభిమానుల ఘన స్వాగతం, సెల్ఫీల కోసం ఆరాటం
Ganesh Guptha
Updated at:
18 May 2024 06:10 PM (IST)
1
లండన్ చేరుకున్న సీఎం జగన్.. అభిమానుల ఘన స్వాగతం
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
లండన్ చేరుకున్న సీఎం జగన్.. అభిమానుల కేకలు విని వారి వద్దకు వస్తూ..
3
సీఎం జగన్ కు లండన్ లో అభిమానుల ఘన స్వాగతం.. దారి పొడవునా జగనన్న అంటూ కేకలు వేశారు.
4
సీఎం జగన్ ఎయిర్ పోర్ట్ నుంచి వస్తుండగా ఓ అభిమాని ఇలా మోకాలిపై సీఎం జగన్ కు అభివాదం చేశారు. అంతే కాకుండా దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికారు.
5
అభిమానులను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
6
అభిమానులను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్. అనంతరం వారికి సెల్ఫీలు ఇచ్చారు.