Guppedantha Manasu Jyothi Rai: 'గుప్పెడంతమనసు' జగతి మేడం అంతే ఎండల కన్నా డేంజర్!
గుప్పెడంతమనసు సీరియల్ లో రిషి తల్లిగా మహేంద్ర భార్యగా డీబీఎస్టీ కాలేజీ ఎండీగా జగతి అద్భుతంగా నటించింది. ఓ స్టూడెంట్ భవిష్యత్ కోసం పాటుపడే గురువుగా ఫుల్ మార్కులు వేయించుకుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాలేజీ ఎండీగా హుందా అయిన క్యారెక్టర్లో నిండైన లుక్ లో కనిపించిన జగతి మేడం...సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది
సినిమాలు,వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న జ్యోతీరాయ్...గుప్పెడంతమనసు సీరియల్ నుంచి తప్పుకుంది. ఆ క్యారెక్టర్ ని రీప్లేస్ చేసినా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే..అందుకే సీరియల్ లో జగతి పాత్రను చంపేశారు..
నిండుగా చీరకట్టుతో హుందాగా సీరియల్ లో కనిపించిన జ్యోతీరాయ్...సోషల్ మీడియాలో మాత్రం చిట్టిపొట్టి దుస్తులతో ఉండే పిక్స్ షేర్ చేస్తుంటుంది. ప్రెటీగాళ్ అనే సిరీస్ కోసం తన లుక్ మొత్తం మార్చేసుకుని ఇలా ఫోజులిస్తోంది...
Image Credit: jyothipoorvaj/Instagram