Nara Lokesh: నారా దేవాన్ష్ కి ప్రధాని మోదీ ఆశీర్వాదం - 'యువగళం' పుస్తకం ఆవిష్కరణ
RAMA
Updated at:
18 May 2025 10:20 AM (IST)
1
నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్ తో పాటూ శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించారు ప్రధాని మోదీ
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై మొదటగా సంతకం చేసి ఆ బుక్ ని లోకేష్ కి అందించారు మోదీ
3
దేవాన్ష్ ని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దుచేశారు మోదీ
4
లోకేశ్ దంపతులకు ప్రధాని ఆశీర్వాదం అందించారు
5
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని ఈ సందర్భంగా లోకేష్ కోరారు
6
ఆంధ్ర ప్రదేశ్ పురోగతికి ప్రధాని మోదీ అందించిన, అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు నారా లోకేష్
7
ఈ ఫొటోస్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు నారా లోకేష్