Chandra Babu And Nara Lokesh: అధికారులపై సీఎంకు కంప్లైంట్ చేసిన లోకేష్- క్లాస్ పీకిన చంద్రబాబు
సామాజిక పింఛన్ల పంపిణలో భాగంగా పెనుమాకలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపింఛన్ల పంపిణీ కోసం గంటూరు జిల్లా పెనుమాకలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన ముఖాముఖికార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు టూర్లో పెనుమాకలో పర్యటించిన మంత్రి నారాలోకేష్
బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు పాల్గొన్న నారా లోకేష్, ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
బహిరంగ సభలో కొందరు ప్రభుత్వ అధికారులపై సీఎం చంద్రబాబుకు లోకేష్ ఫిర్యాుదు చేశారు.
అధికారులు కొందరు ఇంకా పరదాల సంస్కృతి వదిలి పెట్టడం లేదని ఇంకా వారు సెట్ అవ్వలేదన్నారు లోకేష్ .
సెట్ అవ్వని అధికారులు, ఇతర నాయకులకు కచ్చితంగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తామని చంద్రబాబు హెచ్చరించారు.
95 నాటి చంద్రబాబును చూస్తారని... తనతోపాటు అంతా పరిగెత్తాల్సిన టైం వచ్చిందన్నారు.