AP Formation Day 2022: ఏపీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Harish
Updated at:
01 Nov 2022 12:02 PM (IST)
1
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సీఎం జగన్ పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు
3
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించారు
4
అమరజీవి పొట్టి శ్రీరాములకుకు ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు
5
సీఎంకు అమరజీవి చిత్రపటాన్ని బహూకరించిన మంత్రులు రోజా, తానేటి వనిత
6
సీఎంతో పాటు కార్యక్రమంలో సీఎస్, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు
7
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్బంగా గీతాలు ఆలపించిన వారితో సీఎం జగన్