Sravanthi Chokarapu: ముద్దబంతిలా మెరిసే ఆ నవ్వుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
స్రవంతి చొక్కారపు.. ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు. Image Credit: Sravanthi Chokarapu / Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లొచ్చిన తర్వాత తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
తన క్యూట్ స్మైల్ తోనే అందరినీ తన వైపుకి ఆకట్టుకుంటుంది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
ప్రేమించి పెళ్ళాడిన ఈ భామ పిల్లలు పుట్టిన తన కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
పలు బ్రాండ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
ఇటీవలే సైమా అవార్డ్స్ కి రెడ్ కార్పెట్ మీద వచ్చిన నటులని ఇంటర్వ్యూ చేస్తూ మెరిసిపోయింది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
మోడ్రన్, ట్రెడిషనల్ లుక్ ఏదైనా తన అందం రెట్టింపు అవడమే తప్ప ఎక్కడ తగ్గడం లేదు. Image Credit: Sravanthi Chokarapu / Instagram
స్రవంతి చొక్కారపు అందమైన ఫోటోలు. Image Credit: Sravanthi Chokarapu / Instagram