Andhra Pradesh Minsters Ranks : ఏపీలో మంత్రులకు ర్యాంకులు- చంద్రబాబుకు ఆరో స్థానం- పవన్‌కు 10th ప్లేస్- లోకేష్ పరిస్థితి ఏంటీ?
21. అనగాని సత్యప్రసాద్, 22. నిమ్మల రామానాయుడు, 23. కొలుసు పార్థసారధి, 24. పయ్యావుల కేశవ్, 25. వాసంశెట్టి సుభాష్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడిసెంబర్ వరకూ జరిగిన ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ఈ రేటింగ్ చేపట్టారు.
ఇందులో చంద్రబాబు ఆరో స్థానంలో ఉంటే పవన్ కల్యాణ్ పదో స్థానంలో నిలిచారు. లోకేష్‌కు ఎనిమిదో ర్యాంక్ వచ్చింది.
టాప్‌లో ఫరూఖ్ ఉంటే... చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.
1.ఫరూఖ్, 2. కందుల దుర్గేష్ , 3.కొండపల్లి శ్రీనివాస్, 4. నాదెండ్ల మనోహర్, 5. డోలా బాలవీరాంజనేయ స్వామి, 6. చంద్రబాబు, 7. సత్యకుమార్ యాదవ్, 8. నారా లోకేష్, 9. బీసీ జనార్థన్ రెడ్డి, 10. పవన్ కల్యాణ్
11. సవిత, 12. కొల్లు రవీంద్ర, 13. గొట్టిపాటి రవికుమార్, 14. నారాయణ, 15. టీజీ భరత్, 16. ఆనం రాం నారాయణరెడ్డి, 17. అచ్చెన్నాయుడు, 18. రాంప్రసాద్ రెడ్డి, 19. గుమ్మడి సంధ్యారాణి, 20. వంగలపూడి అనిత