✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aishwarya Rajesh: ఎల్లో శారీలో ఐశ్వర్య..చూసే కనులదే 'భాగ్యం'!

RAMA   |  06 Feb 2025 01:17 PM (IST)
1

ఇప్పటి వరకూ నటించిన సినిమాలు ఓ లెక్క..సంక్రాంతికి వస్తున్నాం మూవీ మరో లెక్క అనే రేంజ్ లో హిట్టందుకుంది ఐశ్వర్యా రాజేష్

2

ఈ మూవీలో సీనియర్ హీరో వెంకటేష్ భార్యగా, పిల్లలకు తల్లిగా నటించాలని అనగానే చాలామంది యంగ్ హీరోయిన్లు ఆలోచనలో పడ్డారు. కానీ ఐశ్వర్య మాత్రం తనకు ఇచ్చే క్యారెక్టర్ కు న్యాయం చేయాలి అనుకుంది

3

సీనియర్ హీరో పక్కన భార్యగా చూడముచ్చటగా సరిపోయింది ఐశ్వర్యా రాజేష్..ఆ నిర్ణయం వల్ల ఎంత సంతోషంగా ఉందో చెబుతూనే ఉంది

4

ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించినా..నటనలో మంచి మార్కులు సంపాదించుకుంది కానీ ఈ రేంజ్ హిట్ పడలేదు.. అందుకే తన కెరీర్ సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ముందు ఆ తర్వాత అనేట్టు మారింది

5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య రాజేష్..లేటెస్ట్ గా ఎల్లో శారీలో ఉండే ఫొటోస్ షేర్ చేసింది.. అదిరావ్ భాగ్యం అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Aishwarya Rajesh: ఎల్లో శారీలో ఐశ్వర్య..చూసే కనులదే 'భాగ్యం'!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.