Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభం- చంద్రబాబును సర్ప్రైజ్ చేసిన నిర్వాహకులు
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు డ్రోన్‌తో సర్ప్రైజ్ చేశారు
అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు సంబంధించిన పోస్టర్‌ను డ్రోన్‌తో ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు.
image 9
image 10
అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబుకు మరో సర్ప్రైజ్ చేశారు.
డ్రోన్ సమ్మిట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాండ్ వద్ద చంద్రబాబు ఫొటోను క్షణాల్లో తీసి ఆశ్చర్యపరిచారు.
చంద్రబాబుతోపాటు రామ్మోహన్ నాయుడు, బీసీ జనార్దన్‌తో కలిసి దిగిన ఫొటోను క్లిక్‌మనిపించి అందజేశారు.
అనంతరం అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు కార్యక్రమం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.
మానస మృత్య బృందం చేసిన భైరవీ నృత్య రూపకంతో కార్యక్రమం ప్రారంభమైంది.