ఎవరైనా ఎత్తుకెళితే.. బంగారం, నగలు.. ఏదైనా వస్తువులు ఎత్తుకెళ్తారు. ఓ వ్యక్తి దొంగతనం చేశాడు. కానీ అవీ.. ఇవీ కాదు.. ఏకంగా అండర్ వేర్స్ నే ఎత్తుకెళ్లాడు.  ఎక్కడ..ఏంటో ఈ ఘటన తెలుసుకుందాం..


జపాన్ ఎంత అభివృద్ధి చెందిన దేశమో అందరికీ తెలిసిందే. ఆ దేశంలో ప్రతీ ఇంట్లో.. దాదాపుగా వాషింగ్ మెషిన్లు ఉంటాయి. వీధుల్లోనూ కాయిన్​ లాండ్రీలు కూడా ఉంటాయి. అయితే జపాన్ లోని బెప్పు నగరంలో  లాండ్రీకి వేసిన అండర్ వేర్స్ ఎత్తుకెళ్తున్నాడట ఓ దొంగ. ఇదేంటీ బాబు.. ఇంత అమాయకుడా అనుకోకండి.. అతడి వృత్తే.. మహిళల లోదుస్తులను ఎత్తుకెళ్లడం. ఆ చోరుడి పేరు టెట్సువో ఉరతా. వయసేంతో తెలుసా 56 ఏళ్లు.


Also Read: Skeleton Found In Hospital: 24 ఏళ్లుగా తెరవని లిఫ్ట్.. తెరిచాక చూస్తే అందులో అస్థిపంజరం.. ఇంతకీ ఏం జరిగింది?


Also Read: మీరు ఇన్ స్టాలో ఉన్నారా? అయితే న్యూడ్ కాల్స్ రావొచ్చు.. తర్వాత పోర్న్ వీడియోల్లో మీ ఫేస్ ఉండొచ్చు


ఓరినీ.. అండర్ వేర్లు ఎత్తుకెళితే.. ఎందుకో ఇంత రచ్చ అనుకోకండి. అతడు ఎత్తికెళ్లిన అండర్ వేర్ల సంఖ్య ఎంతో తెలుసా? 730. అన్నీ కూడా వాడేసిన లో దుస్తులేనట. పోలీసులు విచారణ చేస్తుంటే ఈ విషయం తెలిసింది. 
ఇలా దొరికాడు ఈ గజదొంగ


Also Read: Crime News: ఇదిగో 10 వేలు తీసుకుని నీ భార్యను పంపించంటూ భర్తకు 80 ఏళ్ల వృద్ధుడి ఆఫర్.. ఆ తర్వాత..


Also Read: Visakhapatnam Land Scam: ఎమ్మెల్యే కుమారుడినే బురిడీ కొట్టించేందుకు యత్నం... కోట్ల విలువైన భూమి అమ్మేందుకు కుట్ర... పత్రికా ప్రకటన బట్టబయలు


అదే నగరానికి చెందిన ఓ యువతి ఆరు జతల లో దుస్తులు.. లాండ్రీకి వేసింది.  అయితే అవి కనిపించకపోయేసరికి.. ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి రంగంలోకి దిగిన పోలీసులకు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. దొంగ టెట్సువో అని తేలింది.  ఇక వెళ్లీ.. రైడ్ చేశారు పోలీసులు. అయితే.. 730 వాడేసిన అండర్ వేర్స్ దొరికాయి. ఇదీ చూసి పోలీసులు షాక్ అయ్యారు. చాలా ఏళ్లనుంచి ఇదే పనిలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.


దీనిపై మీమ్స్ నడుస్తున్నాయి. కొంతమందైతే కామెడీగా కామెంట్లు పెడుతున్నారు.  ఇకపై లాండ్రీల వద్ద కూడా సీసీ కెమెరాలు పెట్టబోతున్నాం. మీరు దొంగతనం చేయడం కష్టం అని అని చేస్తే.. ఈ సంఖ్య మీకు చాలా పెద్దది కానీ అతనికి ఇంకా కొన్ని ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది అని మరో సిటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు.


Also Read: Viral Video: వామ్మో కింగ్ కోబ్రా.. తోక పట్టి లాగితే గుండె ఝల్లుమంది!


Also Read: Transgender model: జ్యూయలరీ ప్రకటనలో పెళ్లికూతురిగా ట్రాన్స్ జెండర్... ఇన్ స్టాలో లక్షల వ్యూస్