1. Sharad Pawar Resign: శరద్ పవార్ సంచలన నిర్ణయం - ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా!

    Sharad Pawar Resign: ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించి శరద్ పవార్ అందరినీ షాక్ కు గురిచేశారు. Read More

  2. Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

    భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More

  3. 6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!

    6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More

  4. జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌, దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?

    దేశవ్యాప్తంగా జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 7 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Read More

  5. Dada Saheb Phalke Awards 2023: తెలుగు సినిమా సత్తా - ‘సీతారామం’, ‘బలగం’ సినిమాలకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు

    తెలుగు చిత్రాలు ‘సీతారామం’, ‘బలగం’ సినిమాలు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు దక్కాయి. బెస్ట్ మూవీగా ‘సీతారామం’ ఎంపిక కాగా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో ‘బలగం’ చిత్రం అవార్డు అందుకుంది. Read More

  6. భయం వద్దు, దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది - సల్మాన్‌కు ధైర్యం చెప్పిన కంగనా

    ఇండియాలో భద్రతపై ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై నటి కంగనా రనౌత్ స్పందించారు. దేశం ప్రస్తుతం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. Read More

  7. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్, చిరాగ్ చరిత్ర - మొదటిసారి డబుల్స్‌లో స్వర్ణం!

    ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి చరిత్ర సృష్టించారు. Read More

  8. Wrestlers Protest: న్యాయం కావాలంటే వెళ్లాల్సింది కోర్టుకు - రెజ్లర్లపై బ్రిజ్‌ భూషణ్‌ సెటైర్లు!

    Wrestlers Protest: హరియాణాకు చెందిన అథ్లెట్లు, వారి సంరక్షకులు భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై విశ్వాసంతోనే ఉన్నారని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అన్నారు. Read More

  9. Carrot Dosa: నోరూరించే క్యారెట్ దోశ, పిల్లలకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్

    క్యారెట్ దోశె చేయడం చాలా సులువు. పిల్లలకు దీని రుచి చాలా నచ్చుతుంది. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో ఆగని నష్టాల్‌ - బిట్‌కాయిన్‌ రూ.25వేలు డౌన్‌

    Cryptocurrency Prices Today, 02 May 2023: క్రిప్టో మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More