1. లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టుకి కేజ్రీవాల్, అరెస్ట్‌ని సవాల్ చేస్తూ పిటిషన్

    Liquor Policy Case: లిక్కర్ స్కామ్‌ కేసులో కేజ్రీవాల్ తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. Read More

  2. Vivo V30 Lite 4G: బ్లాక్‌బస్టర్ వీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో - వీ30 లైట్ 4జీ వచ్చేసింది!

    Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే వివో వీ30 లైట్ 4జీ. Read More

  3. Best 50 inch Smart TVs: తక్కువ ధరలో 50 అంగుళాల టీవీని కొనాలనుకుంటున్నారా? - ఈ మూడు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

    Affordable 50 inch Smart TVs: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. TS TET 2024 Application: తెలంగాణ 'టెట్' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    Telangana TET 2024: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) 2024కు దరఖాస్తు ప్రభుత్వం పొడిగించింది. ఏప్రిల్ 10తో గడువు ముగియాల్సి ఉండగా.. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. Read More

  5. Nadikar Telugu Teaser: ‘నడిగర్’ మూవీ తెలుగు టీజర్ - మైత్రీ మూవీస్ తొలి మలయాళీ చిత్రం, అదరగొట్టిన టోవినో థామస్

    వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న మలయాళీ నటుడు టొవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘నడిగర్’. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. Read More

  6. Samantha: నీ భర్తను ఎందుకు మోసం చేశావ్‌? - నెటిజన్‌ ప్రశ్నకి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌, ఏమన్నదంటే!

    Samantha:సమంత పోస్ట్‌పై నీ భర్తను ఎందుకు మోసం చేశావంటూ ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆమె అదిరిపోయే రిప్లై ఇచ్చింది. దీంతో సమంత సమాధానం హాట్‌టాపిక్‌ అయ్యింది. ఇది చూసి అంతా ఆమె రిప్లైను హర్షిస్తున్నారు. Read More

  7. GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!

    Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More

  8. GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!

    Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More

  9. Tooth loss is linked with Alzheimers : పళ్లు ఊడిపోతున్నాయా జాగ్రత్త.. ఆ సమస్య వస్తుందంటున్న కొత్త అధ్యయనం

    Tooth Loss : దంతాలు ఎక్కువగా ఉన్నవారి కంటే తక్కువ దంతాలు ఉన్నవారిలో అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. తాజా అధ్యయనం తెలిపింది.  Read More

  10. Online Fraud: గ్యాస్ బిల్లు కట్టబోతే రూ.16 లక్షలు గల్లంతు, మీరు జాగ్రత్త గురూ!

    హమ్మయ్య, గ్యాస్‌ బిల్‌ కట్టేశాను అనుకుంటున్న సమయంలో వరుస బెట్టి మరికొన్ని SMSలు వచ్చాయి. Read More