ABP Desam Top 10, 7 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 7 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Women's Day 2023: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!
వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కీలకపాత్ర పోషిస్తోంది. దీని ద్వారా ఎన్నో పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే, వాట్సాప్ వాడే ప్రతి మహిళ కొన్ని ప్రైవసీ ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Read More
Women's Day 2023: ఉమెన్స్ డే రోజు ఈ గ్యాడ్జెట్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి, నచ్చిన వారితో సంతోషాన్ని పంచుకోండి!
బహుమతులంటే మహిళలకు ఎంతో ఇష్టం. అదీ తాము ఇష్టపడే వారు ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీలవుతారు. ఉమెన్స్ డే వేళ మీ ప్రియమైన మహిళల కోసం తక్కువ ఖర్చుతో ఈ టెక్ గిఫ్ట్స్ ఇవ్వండి. హ్యాపీసెన్ పంచుకోండి. Read More
దేశవ్యాప్తంగా 57 కళాశాలల్లో నాలుగేళ్ల బీఈడీ కోర్సులు, వీరు మాత్రమే అర్హులు!
ఇంటర్ తర్వాత ఉపాధ్యాయ విద్య చదవాలనుకున్న వారు ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం మూడేళ్లు డిగ్రీ, రెండేళ్లు బీఈడీ చదివేందుకు ఐదేళ్లు పడుతోంది. సమీకృత బీఈడీ కోర్సుతో ఏడాది ఆదా అవుతుంది. Read More
Upasana Ram Charan: ఎంతటి స్టారైనా భర్తగా బ్యాగులు మోయాల్సిందే - చరణ్, ఉపాసన షాపింగ్ ఫొటోలు వైరల్
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వీధుల్లో రామ్ చరణ్-ఉపాసన చక్కర్లు కొడుతున్నారు. తమకు కావాల్సిన థింగ్స్ కోసం ఇద్దరూ కలసి షాపింగ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. Read More
Janhvi - Rana Naidu: జాన్వీపై డ్రైవర్ భార్య ఆగ్రహం - ఫొటోగ్రాఫర్స్‌కు రానా స్ట్రాంగ్ వార్నింగ్
విక్టరి వెంకటేష్, రానా కలసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ను వినూత్న రీతిలో చేస్తున్నారు మేకర్స్. తాజాగా నటి జాన్వీ కపూర్ రానా కలసి చేసిన వీడియో వైరల్ అవుతోంది. Read More
MIW Vs RCBW: ముంబై అన్‌స్టాపబుల్ - బెంగళూరును చితక్కొట్టిన హీలీ, బ్రంట్ - తొమ్మిది వికెట్లతో ఘనవిజయం!
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లతో ఘోర పరాజయం పాలైంది. Read More
MIW Vs RCBW 1st Innings: 155 పరుగులకే బెంగళూరు ఆలౌట్ - ముంబై ముందు ఊరించే లక్ష్యం!
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. Read More
Measles: రోజురోజుకీ పెరిగిపోతున్న తట్టు వ్యాధి కేసులు? ఈ అంటు వ్యాధి లక్షణాలు ఏంటి?
భారత్ లో తట్టు వ్యాధి మళ్ళీ తిరగబెడుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Read More
Adani Group: చెప్పినట్టే చేసిన అదానీ - రూ.7,374 కోట్ల అప్పులు ముందుగానే చెల్లింపు!
Adani Group: ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొనేందుకు అదానీ గ్రూప్ అన్ని చర్యలూ తీసుకొంటోంది. తాజాగా షేర్లు తనఖా పెట్టి తెచ్చిన రూ.7,374 కోట్ల రుణాలను చెల్లించామని మంగళవారం ప్రకటించింది. Read More
ABP Desam Top 10, 8 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
08 Mar 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 8 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 8 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
08 Mar 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -