Delhi Liquor Scam Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ తొలి అరెస్ట్ - నెక్ట్స్ ఈడీ కూడా !?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. దూకుడుగా విచారణ జరుపుతున్న ఈడీ కూడా అరెస్టులు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. Read More
Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఫోన్లు, ల్యాప్ టాప్ లతో పాటు ఇతర గాడ్జెట్స్ కు ప్రతి రోజు తప్పకుండా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అయితే, వీటికి ఛార్జింగ్ చేయడం మూలంగా రోజులకు ఎంత ఖర్చు అవుతుందంటే.. Read More
NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!
నాసా డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ మొదటి ప్రయోగం నేడు జరగనుంది. Read More
TS ICET 2022 Counselling: ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది, అందుబాటులో వెబ్‌సైట్!
ప్రకటించిన షెడ్యూలు మేరకు ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 8 నుంచి 21 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 23 నుంచి చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. Read More
Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?
వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు ఓ సినిమా కమిట్ అయ్యారు. మొన్నామధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. Read More
Manchu Vishnu: 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!
తన ఫ్యామిలీను కావాలనే హెరాస్ చేస్తున్నారని.. అందులో ఓ ప్రముఖ హీరో ఇన్వాల్వ్మెంట్ ఉందని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. Read More
Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్
Zero Gravity foot ball match:
సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read MoreRoger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్ ఉండదేమో!
టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More
Viral Video: పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించలే-ఏపనైనా ఒంటి చేత్తోనే, సాధువు వీడియో వైరల్!
కొందరు సాధువులు చేసే వింతలు, విశేషాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా ఓ సాధువు వింత వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో సాధువు కనిపించిన తీరు అందరినీ అవాక్కయేలా చేసింది. Read More
Petrol-Diesel Price, 28 September: పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా, అయితే ముందు ఈ రేటు తెలుసుకోండి
బ్రెంట్ క్రూడ్ ధర 1.61 డాలర్లు పెరిగి 85.66 డాలర్ల వద్ద ఉంది. బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.36 డాలర్లు పెరిగి 78.10 డాలర్ల వద్దకు చేరింది. Read More
ABP Desam Top 10, 28 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
28 Sep 2022 06:31 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 28 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 28 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
28 Sep 2022 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -