1. CBI Ex JD Laxmi Narayana: ఏపీలో ముందస్తు ఎన్నికలు లేనట్లే, పోలింగ్ ఒకే రోజు కాకుండా పలు రోజుల్లో పెట్టాలి - లక్ష్మీ నారాయణ

    CBI Ex JD Laxmi Narayana: ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవట్లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు రావాలని తెలిపారు.  Read More

  2. Mobile Phone Tips: అయ్యయ్యో - ఫోన్ నీటిలో పడిపోయిందా - వెంటనే ఇలా చేయండి!

    మొబైల్ ఫోన్ నీటిలో పడితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More

  3. Hockey World Cup: 48 సంవత్సరాల ఎదురుచూపులు - ఈసారైనా ఫలిస్తాయా?

    భారత జట్టు హాకీ వరల్డ్ కప్ గెలిచి 48 సంవత్సరాలు అవుతుంది. ఈసారైనా కప్ సాధిస్తారా? Read More

  4. D-Pharmacy Seats: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

    ప్రకటించిన షెడ్యూల్‌‌ ప్రకారం అభ్యర్థులు జనవరి 18, 19 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి జనవరి 19, 20 తేదీల్లో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. Read More

  5. Vijay Devarakonda: స్పై థ్రిల్లర్‌లో రౌడీ బాయ్ - డైరెక్టర్ ఎవరో తెలుసా?

    టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాను ప్రకటించారు. Read More

  6. Randeep Hooda: షూటింగ్‌లో గాయం - ఆస్పత్రికి బాలీవుడ్ హీరో!

    బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా గుర్రపు స్వారీ చేస్తూ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అతనికి సర్జరీ అవసరం అవుతుందని వార్తలు వస్తున్నాయి. Read More

  7. Sania Mirza Retirement: టెన్నిస్‌కు స్టార్ ప్లేయర్ వీడ్కోలు - కెరీర్‌లో సాధించిన రికార్డులేవో తెలుసా?

    టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు పూర్తిగా వీడ్కోలు పలికింది. Read More

  8. Hockey World Cup 2023: హాకీ వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ - స్పెయిన్‌పై 2-0తో విజయం

    హాకీ వరల్డ్ కప్‌లో టీమిండియాకు శుభారంభం లభించింది. మొదటి మ్యాచ్‌లో స్పెయిన్‌పై భారత్ 2-0తో విజయం సాధించింది. Read More

  9. High BP: హైబీపీ బాధితులు కాఫీ తాగొచ్చా? రోజుకు ఎన్ని కప్పులు తాగితే సేఫ్?

    మితంగా కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కానీ అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి మాత్రం అది మరణంతో సమానం. Read More

  10. Petrol-Diesel Price 14 January 2023: కర్నూల్లో ఒక్కసారే రూపాయి తగ్గిన పెట్రోల్‌ ధర, అన్ని ప్రాంతాల్లో మారిన రేటు

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 76 సెంట్లు పెరిగి 84.79 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 80 సెంట్లు పెరిగి 79.19 డాలర్ల వద్ద ఉంది. Read More