రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత పర్యటనకు రానున్నారు. ఇరు దేశాల్లోనూ కరోనా విజృంభణ ఉన్నప్పటికీ పుతిన్ భారత్ రానున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. రష్యాలో కూడా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది.


కీలక ఒప్పందాలు..


భారత్ రష్యాల బంధం మరింత బలపడేలా సోమవారం ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి. డిసెంబర్ 26 పూర్తిగా 'రష్యా రోజు'గా ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ- పుతిన్​ల శిఖరాగ్ర సదస్సు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 9.30 గంటల సమయంలో పుతిన్ తిరుగు ప్రయాణం కానున్నారు.


2+2 చర్చలు..


2+2 బృందంలో భాగంగా ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు చర్చలు జరుపుతారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదరనున్నాయి.


Also Read: Goa Election 2022: గోవా ఎన్నికలపై కేజ్రీవాల్ గురి.. ప్రతి మహిళకు నెలకు రూ.1000



Also Read: Rahul Gandhi on Nagaland Firing: 'కాల్పులు జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది?'


Also Read: Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!


Also Read: Sabarimala Rush: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం


Also Read: Omicron Cases in India: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు


Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు