తన తల్లి గౌరీ ఖాన్, తండ్రి షారుక్ ఖాన్‌తో ఆర్యన్ ఖాన్ వీడియో కాల్ మాట్లాడాడు. తమ కుమారుడి బాగోగుల గురించి వాళ్లు అడిగారు. దాదాపు 10 నిమిషాల పాటు వాళ్లు మాట్లాడుకున్నారు.                                                              - జైలు అధికారులు