హైదరాబాద్ జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో సీఏఎస్ స్పెషలిస్ట్‌లు), జీడీఎంవో పోస్టుల భర్తీకి ప్రోగ్రామ్ ఆఫీసర్ కార్యాలయం(హెచ్‌ఎస్‌‌ఐ) దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి, హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్‌ఎస్&ఐ) కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ చిరునామాకు పంపాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు. దరఖాస్తుల సమర్పణకు చివరితేది సెప్టెంబరు 22గా నిర్ణయించారు.



వివరాలు:

* సీఏఎస్‌ (స్పెషలిస్ట్‌లు)

ఖాళీల సంఖ్య: 66


విభాగాలు: ఓ అండ్‌ బి, అనస్తీషియా, పీడియాట్రిక్స్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో, జీడీఎంవో.

అర్హత: ఎంబీబీఎస్, ఎండీ, డిప్లొమా, డీఎన్‌బీ.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి, హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్‌ఎస్&ఐ) కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ చిరునామాకు పంపాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

ఇంటర్వ్యూ వేదిక:
O/o: Programme Officer (HS&l), 
Hyderabad at 4th floor, 
Community Health center Khairathabad, 
Opposite to "Khairathabad Ganesh pandal" 
Khairathabad, Hyderabad.



ముఖ్యమైన తేదీలు..

* నోటిఫికేషన్ వెల్లడి: 14.09.2022

* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.09.2022

* దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 22.09.2022 (4.00 P.M.)

Notification

Application

Website 


 


Also Read:


ఎఫ్‌సీఐ 5043 ఉద్యోగాల భర్తీ - దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఇదే!
న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా 5043 కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు 5 వరకు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రెండు దశల రాతపరీక్షలు, స్కిల్‌టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..




Also Read:


భారత వాతావరణ శాఖలో 165 ఉద్యోగాలు, పోస్టులు-అర్హతల వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్(భారత వాతావరణ శాఖ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ R&D, వాతావరణ శాస్త్రం మరియు దాని అనుబంధ ప్రోగ్రామ్‌లలో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ “III”, ప్రాజెక్ట్ సైంటిస్ట్“II”, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు“I”, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్), సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్) ఖాళీలను భర్తీ చేస్తారు.పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


SSC CGL Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...