PFC Recruitment: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(PFC) ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 30
పోస్టుల వారీగా ఖాళీలు..
⏩ ఈ2- ఆఫీసర్: 14 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 6, ఓబీసీ- 4, ఎస్సీ- 2, ఎస్టీ- 01, ఈడబ్ల్యూఎస్- 01.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, టెలీకమ్యూనికేషన్స్, మెకానికల్, మానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, పవర్), ఎంబీఏ, పీజీపీ, పీజీడీబీఏ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.50,000 - రూ.1,04,850.
⏩ ఈ1-డిప్యూటీ ఆఫీసర్-1: 03 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 02, ఎస్సీ- 01.
అర్హత: ఎల్ఎల్‌బీ లేదా కనీసం 60% మార్కులతో ఫుల్ టైమ్ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు (LLB)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.40,000 - రూ.83,880.
⏩ ఈ1-డిప్యూటీ ఆఫీసర్-2: 02 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 01, ఓబీసీ- 01.
అర్హత: కనీసం 60% మార్కులతో ICSI నుంచి కంపెనీ సెక్రటరీ(LLB) ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.40,000 - రూ.83,880.
⏩ ఈ1-డిప్యూటీ ఆఫీసర్-3: 02 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 01, ఓబీసీ- 01.
అర్హత:కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్(సీఎస్, ఐటీ) ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.40,000 - రూ.83,880.
⏩ ఈ1-డిప్యూటీ ఆఫీసర్-4: 03 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 01, ఓబీసీ- 01, ఎస్సీ- 01.
అర్హత: కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్(సీఎస్, ఐటీ) ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.40,000 - రూ.83,880.
⏩ ఈ1-డిప్యూటీ ఆఫీసర్-5: 02 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 01, ఈడబ్ల్యూఎస్- 01.
అర్హత: కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్(సీఎస్, ఐటీ) ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-13 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.40,000 - రూ.83,880.
⏩ ఈ1-డిప్యూటీ ఆఫీసర్-6: 04 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్టీ- 01.
అర్హత: కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్(సివిల్ ఇంజినీరింగ్) ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-13 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.40,000 - రూ.83,880.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.02.2025.