Paderu GGH Notification: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో (GMC Paderu)  ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 256 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీఎంహెచ్‌వో తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు 11 డిసెంబరు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 256  (ఒప్పందం-116, అవుట్ సోర్సింగ్- 140)


⫸ ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు: 66 (12 కేటగిరీలు)


⫸ ప్రభుత్వ జనరల్ హాస్సిటల్: 190 (29 కేటగిరీలు)


పోస్టుల వివరాలు


➥ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్: 03 
జీతం: రూ.35,770.


➥ స్టోర్ కీపర్: 03
జీతం: రూ.18,500.


➥ అనస్థీషియా టెక్నీషియన్: 10
జీతం: రూ.34,580.


➥ ఆడియో విజువల్ టెక్నీషియన్: 01 
జీతం: రూ.32,670.


➥ ఆడియోమెట్రీ టెక్నీషియన్: 01 
జీతం: రూ.32,670.


➥ బయోమెడికల్ టెక్నీషియన్: 03 
జీతం: రూ.32.670.


➥ కార్డియాలజీ టెక్నీషియన్: 03 
జీతం: రూ.37,640.


➥ చైల్డ్ సైకాలజిస్ట్: 01 
జీతం: రూ.54,060.


➥ క్లినికల్ సైకాలజిస్ట్: 01 
జీతం: రూ.54,060.


➥ కంప్యూటర్ ప్రోగ్రామర్: 02 
జీతం: రూ.34,580.


➥ డెంటల్ టెక్నీషియన్: 01
జీతం: రూ.32,670.


➥ ఈసీజీ టెక్నీషియన్: 03
జీతం: రూ.32,670.


➥ ఎలక్ట్రికల్ హెల్పర్: 02
జీతం: రూ.15,000.


➥ ఎలక్ట్రీషియన్ Gr III: 04
జీతం: రూ.22,400.


➥ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 35
జీతం: రూ.32,670.


➥ జనరల్ డ్యూటీ: 56
జీతం: రూ.15,000.


➥ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్: 26
జీతం: రూ.18,500.


➥ ల్యాబ్ అటెండెంట్: 12
జీతం: రూ.15,000.


➥ ల్యాబ్ టెక్నీషియన్: 19
జీతం: రూ.32,670.


➥ లైబ్రరీ అసిస్టెంట్లు: 04
జీతం: రూ.20,000.


➥ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్(MRT): 02
జీతం: రూ.34,580.


➥ మార్చురీ అటెండెంట్లు: 06
జీతం: రూ.15,000.


➥ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01
జీతం: రూ.34,580.


➥ ఆఫీస్ సబార్డినేట్: 28
జీతం: రూ.15,000.


➥ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్: 05
జీతం: రూ.23,120.


➥ ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్(PET): 05
జీతం: రూ.40970.


➥ ఫార్మసిస్ట్ Gr II: 09
జీతం: రూ.32,670.


➥ ఫిజియోథెరపిస్ట్: 09
జీతం: రూ.35,570.


➥ ప్లంబర్లు: 02
జీతం: రూ.15,000.


➥ సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 02
జీతం: రూ.38720.


➥ రిఫ్రాక్షనిస్ట్: 01
జీతం: రూ.37640.


➥ స్పీచ్ థెరపిస్ట్: 01
జీతం: రూ.40970.


➥ స్టోర్ అటెండర్: 04
జీతం: రూ.15,000.


➥ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01
జీతం: రూ.34,580.


అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీఎంహెచ్‌వో తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. 


ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
O/o Principal, 
Government Medical College,
Government Hospital Office, 
Paderu, Alluri Sitharamaraju District.


ముఖ్యమైన తేదీలు..


➥ నోటిఫికేషన్ వెల్లడి: 1.12.2023.


➥ దరఖాస్తుకు చివరి తేదీ: 11.12.2023.


➥ దరఖాస్తుల పరిశీలన: 12.12.2023 to 21.12.2023


➥ తాత్కాలిక మెరిట్ జాబితా వెల్లడి: 21.12.2023


➥ తుది మెరిట్ జాబితా వెల్లడి: 28.12.2023.


➥ సెలక్షన్ లిస్ట్ వెల్లడి: 31.12.2023


➥ కౌన్సెలింగ్, నియామక ఉత్తర్వులు జారీ: 02.01.2024


Notification & Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...