UP Postal Dept Mail Motor Service Kanpur Driver Posts: కాన్పూర్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ చెందిన ఉత్తర్ ప్రదేశ్ సర్కిల్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, థియరీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


* డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టులు


ఖాళీల సంఖ్య: 78 పోస్టులు


రీజియన్/డివిజన్ వారీగా ఖాళీలు..


➥ ఆగ్రా: 07 పోస్టులు


➥ అలీగర్: 03 పోస్టులు


➥ బులంద్‌షహర్: 01 పోస్టు 


➥ ఎటాహ్: 01 పోస్టు 


➥ ఝాన్సీ: 01 పోస్టు 


➥ మెయిన్‌పురి: 01 పోస్టు 


➥ మధుర: 01 పోస్టు 


➥ RO ఆగ్రా: 01 పోస్టు 


➥ మిర్జాపూర్: 01 పోస్టు 


➥ ప్రతాప్‌ఘర్: 01 పోస్టు 


➥ ప్రయాగ్ రాజ్: 01 పోస్టు 


➥ సుల్తాన్‌పూర్: 01 పోస్టు 


➥ బరేలీ: 01 పోస్టు 


➥ బిజ్నోర్: 01 పోస్టు 


➥ బుడౌన్: 01 పోస్టు 


➥ బాగ్పట్: 01 పోస్టు 


➥ హార్డోయ్: 01 పోస్టు 


➥ ఖేరీ: 01 పోస్టు 


➥ మీరట్: 04 పోస్టులు


➥ మొరాదాబాద్: 01 పోస్టు 


➥ ముజఫర్‌నగర్: 01 పోస్టు 


➥ సహరన్పూర్: 03 పోస్టులు


➥ అజాంఘర్: 03 పోస్టులు


➥ బరైచ్: 01 పోస్టు 


➥ బస్తీ: 01 పోస్టు 


➥ గోండా: 01 పోస్టు 


➥ RO గోరఖ్‌పూర్: 01 పోస్టు 


➥ బాండా: 01 పోస్టు 


➥ బాండా: 01 పోస్టు 


➥ ఫతేహ్‌ఘర్: 01 పోస్టు 


➥ MMS కాన్పూర్: 12 పోస్టులు


➥ అయోధ్య: 01 పోస్టు 


➥ బారాబంకి: 01 పోస్టు 


➥ లక్నో: 01 పోస్టు 


➥ రాయబరేలీ: 01 పోస్టు 


➥ సీతాపూర్: 01 పోస్టు 


➥ బలియా: 01 పోస్టు 


➥ ఘాజీపూర్: 01 పోస్టు 


➥ జాన్పూర్: 01 పోస్టు 


➥ వారణాసి: 10 పోస్టులు


➥ గజియాబాద్: 02 పోస్టులు


➥ సర్కిల్ ఆఫీస్: 01 పోస్టు 


అర్హత:10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.


వయోపరిమితి:18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాల వరకు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు  40 సంవత్సరాల వరకు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మిలిటరీ సర్వీస్ తర్వాత 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.100. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, థియరీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


పే స్కేల్: నెలకు రూ.19,900 - రూ.63,200.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Manager(GR.A),
Mail Motor Service Kanpur,
GPO Compound, Kanpur - 208001,
Uttar Pradesh.


దరఖాస్తుకు చివరితేది: 16.02.2024.


Notification & Application


Website



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...