ICMRలో ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐసీఎంఆర్‌ ఎన్‌ఐఎన్‌ రిక్రూట్‌మెంట్‌ 2022లో ఫిబ్రవరి 2లోపు అప్లై చేసుకోవాలి. 


ఖాళీల వివరాలు:
ప్రాజెక్ట్‌ ఫీల్డ్ వర్కర్స్‌: 13
ప్రాజెక్టు టెక్నీషియన్లు: 04
ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌: 07


శాలరీ వివరాలు:
ప్రాజెక్ట్‌ ఫీల్డ్ వర్కర్‌, టెక్నీషియన్‌కు 18000, ప్రాజెక్టు ఫీల్డ్ అటెండెంట్‌కు 15,800 ఇస్తారు. 






అర్హతలు:


ప్రాజెక్టు ఫీల్డ్‌ వర్కర్‌:
న్యూట్రీషియన్, సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సైకాలజీ, నర్సింగ్‌లో ఏదో ఒకదాంట్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
లేదా ఇంటర్‌ సైన్స్‌ గ్రూప్‌ పాసై ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలో రెండేళ్ల ఫీల్డ్‌ అనుభవం ఉండాలి. 


ప్రాజెక్ట్‌ టెక్నీషియన్:
మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ డిప్లొమా లేదా ఒక సంవత్సరం ల్యాబ్ ఎక్స్‌పీరియన్స్‌ కలిగి ఉన్న ఇంటర్‌ పాసైన అభ్యర్థులు అర్హులు. 


ప్రాజెక్టు ఫీల్డ్‌ అటెండెంట్‌:


తెలుగు తెలిసిన వ్యక్తి పదోతరగతి పాసై ఫీల్డ్‌ అనుభవం ఉన్న వ్యక్తులు అర్హులు. 


వయో పరిమితి:
ప్రాజెక్ట్‌ ఫీల్డ్ వర్కర్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌కు అప్లై చేయాలంటే 30 ఏళ్లకు మించకుండా ఉన్న వాళ్లే అర్హులు. 
ప్రాజెక్ట్‌ ఫీల్డ్ అటెండెంట్‌ పోస్టుకు అప్లై చేయాలంటే పాతికేళ్లకు మించి ఉండకూడదు. 


ఎంపిక విధానం:


అప్లై చేసుకున్న వారిని స్క్రూట్నీ చేసి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫిబ్రవరి 2లోపు అన్ని ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 


అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.   


Also Read: Horoscope Today 19th January 2022: ఈ రాశివారికి జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి..


Also Read: NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?


Also Read: Railway Recruitment 2022: పదో తరగతి విద్యార్హతతో రైల్వే ఉద్యోగాలు.. రెండు వేలకుపైగా ఖాళీలు.



Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు


Also Read: Army Public School Recruitment 2022: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి