ESIC Recruitment: పూణె బిబ్వేవాడిలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హాస్పిటల్(ఈఎస్ఐసీ) సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ లేదా తత్సమానం/ పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 15వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 07

* సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు 

విభాగాల వారీగా ఖాళీలు..

⏩ జనరల్‌ సర్జరీ: 01
అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ లేదా తత్సమానం/ పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 15.05.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.1,40,139.

⏩ ఆఫ్తాల్మాలజీ: 01

⏩ జనరల్ మెడిసిన్‌: 01

⏩ పాథాలజీ: 01

⏩ ఈఎన్‌టీ: 01

⏩ అనస్థీషియా: 01

జీతం: నెలకు రూ.67700.

⏩ ఆర్థోపెడిక్స్‌: 01

ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూకి వెంట తీసుకురావల్సిన సర్టిఫికేట్‌లు..

➥ పుట్టిన తేదీని ద్రువపరిచే సర్టిఫికెట్(మెట్రిక్యులేషన్) తీసుకెల్లాలి.

➥ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రూఫ్ తీసుకెల్లాలి.

➥ ఎంఎంసీ/ఎంసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తీసుకెల్లాలి.

➥ రెన్యువల్ అఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకెల్లాలి.

➥ కాస్ట్ సర్టిఫికేట్/నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకెల్లాలి.

➥ ఎక్స్‌పీరీయన్స్ సర్టిఫికేట్ తీసుకెల్లాలి.

➥ ఇప్పటికే ప్రభుత్వం ఇన్‌స్టిట్యూట్స్/ఆరగనైజేషన్‌లో పని చేస్తున్నట్లయితే NOC సర్టిఫికేట్ తీసుకెల్లాలి.

➥ ఇటీవలి రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెల్లాలి.

ఇంటర్వ్యూ తేదీ: 15.05.2024.

ఇంటర్వ్యూ సమయం..

🔰 జనరల్‌ సర్జరీ- ఉదయం 10.30 గంటలకు

🔰 ఆఫ్తాల్మాలజీ- ఉదయం 11.00 గంటలకు

🔰 పాథాలజీ- ఉదయం 11.30 గంటలకు

🔰 ఈఎన్‌టీ- మధ్యాహ్నం 12.00 గంటలకు

🔰 అనస్థీషియా- మధ్యాహ్నం 02.00 గంటలకు

🔰 ఆర్థోపెడిక్స్‌- మధ్యాహ్నం 02.30 గంటలకు

వేదిక:  ESIC Hospital, Bibvewadi Pune, Survey No. 690, Bibvewadi, Pune - 411 037.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..