ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECR) నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, మరికొన్ని ఇతర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు వారి సర్టిఫికెట్లు/పని అనుభవం సర్టిఫికెట్లు (ఏదైనా ఉంటే) వాటికి సంబంధించిన పత్రాలు.. స్కాన్ చేసిన కాపీలతో పాటుగా అభ్యర్థుల దరఖాస్తుల అప్లికేషన్ ఫారమ్ కాపీని cms_sdp@sbp.railnet.gov.in ఇమెయిల్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీ వివరాలు
నర్సింగ్ సూపరింటెండెంట్: 4 పోస్టులు
ఫార్మసిస్ట్: 2 పోస్టులు
హాస్పిటల్ అటెండెంట్: 4 పోస్టులు
హౌస్ కీపింగ్ అసిస్టెంట్: 4 పోస్టులు


నర్సింగ్ సూపరింటెండెంట్: అభ్యర్థులు తప్పనిసరిగా  జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫ‌రీ (జీఎన్ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  రిజిస్టర్డ్ నర్సుగా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. (నర్సింగ్). సెలక్ట్ అయిన వారికి రూ. 44900 + ఇతర అలవెన్సులు ఉంటాయి.


ఫార్మసిస్ట్: అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10+ 2 సైన్స్ లేదా దానికి సమానమైన డిప్లొమా ఇన్ ఫార్మసీలో ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫార్మసిస్ట్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ కలిగి ఉండాలి. 1948 ఫార్మసీ యాక్ట్ ప్రకారం.. ఫార్మసిస్ట్‌గా నమోదు అయి ఉండాలి. రూ. 29200 + ఇతర అలవెన్సులు ఉంటాయి. 


హౌస్ కీపింగ్ అసిస్టెంట్, హాస్పిటల్ అటెండెంట్: అభ్యర్థులు SSC ఉత్తీర్ణులై ఉండాలి. రూ. 18000+ ఇతర అలవెన్సులు ఉంటాయి.


Also Read: DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు.. మెరిట్ ఉంటే మీకే ఉద్యోగం.. 


Also Read: SSC 2022 Exam Calendar: నిరుద్యోగులకు అలర్ట్.. 2022లో రాబోయే జాబ్ నోటిఫికేషన్లివే..


Also Read: BEL Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగ అవకాశాలు.. అప్లై చేసుకోండిలా.. 


Also Read: BSF Recruitment 2021: పదో తరగతి పాస్‌ అయిన వారికి బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు.. డిసెంబర్‌ 29 లాస్ట్‌ డేట్‌


Also Read: TS Inter Results : కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !


Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!


Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి