GURUKULA TGT Results: తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 4,006 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT) ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు(TREI-RB) ఫిబ్రవరి 25న విడుదల చేసింది. ఇందులో బయోలజికల్ సైన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సంస్కృతం, సోషల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు ఎంపికైన టీజీటీ అభ్యర్థుల వివరాలు ఉన్నాయి, అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాలు అందుబాటులో ఉంచింది. ఎంపికైనవారికి ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆదివాసీ కొమ్రం భీమ్ భవన్, బంజారా భవన్‌లలో సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు.

TGT Biological Science Certificate Verification 1-2 List

 TGT English Certificate Verification 1-2 List

 TGT General Science Certificate Verification 1-2 List

 TGT Hindi Certificate Verification 1-2 List

 TGT Mathematics Certificate Verification 1-2 List

 TGT Physical Science Certificate Verification 1-2 List

 TGT Sanskrit Certificate Verification 1-2 List

 TGT Social Studies Certificate Verification 1-2 List

 TGT Telugu Certificate Verification 1-2 List

 TGT Urdu Certificate Verification 1-2 List

టీజీటీ అభ్యర్థుల వివరాలు ఇలా... 

➥ టీజీటీ - బయోలజికల్ సైన్స్

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 27.02.2024.

సమయం: ఉదయం 7 గంటల నుండి.

వేదిక: Adivasi Komuram Bheem Bhavan, Road No. 10, Banjara Hills, Hyderabad – 500034 .

➥ టీజీటీ - ఇంగ్లిష్ 

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 27.02.2024.

సమయం: ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు.

వేదిక: Banjara Bhavan, Road No. 10, Banjara Hills, Hyderabad – 500034. 

➥ టీజీటీ - జనరల్ సైన్స్ 

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 27.02.2024.

సమయం: మధ్యాహ్నం 1 గంటకు.

వేదిక: Adivasi Komuram Bheem Bhavan, Road No. 10, Banjara Hills, Hyderabad – 500034. 

➥ టీజీటీ - హిందీ

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 28.02.2024 

సమయం: ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు.

వేదిక: Potti Sreeramulu Telugu University (Gidugu Ram Murthy Bhavan), Nampally, Hyderabad, Telangana 500004. 

➥ టీజీటీ - మ్యాథమెటిక్స్ 

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 28.02.2024 

సమయం: ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు.

వేదిక: Banjara Bhavan, Road No. 10, Banjara Hills, Hyderabad – 500034. 

➥ టీజీటీ - ఫిజికల్ సైన్స్ 

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 28.02.2024 

సమయం: ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు.

వేదిక: Adivasi Komuram Bheem Bhavan, Road No. 10, Banjara Hills, Hyderabad – 500034. 

➥ టీజీటీ - సంస్కృతం 

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 28.02.2024 

సమయం: మధ్యాహ్నం 1 గంటకు.

వేదిక: Potti Sreeramulu Telugu University (Gidugu Ram Murthy Bhavan), Nampally, Hyderabad, Telangana 500004. 

➥ టీజీటీ - సోషల్ స్టడీస్

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 27.02.2024

సమయం: ఉదయం 7 గంటలకు.

వేదిక: Potti Sreeramulu Telugu University (Gidugu Ram Murthy Bhavan), Nampally, Hyderabad, Telangana 500004. 

➥ టీజీటీ - తెలుగు

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 27.02.2024

సమయం: మధ్యాహ్నం 1 గంటకు.

వేదిక: Potti Sreeramulu Telugu University (Gidugu Ram Murthy Bhavan), Nampally, Hyderabad, Telangana 500004. 

➥ టీజీటీ - ఉర్దూ

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 28.02.2024

సమయం: మధ్యాహ్నం 1 గంటకు.

వేదిక: Potti Sreeramulu Telugu University (Gidugu Ram Murthy Bhavan), Nampally, Hyderabad, Telangana 500004. 

ధ్రువపత్రాల పరిశీలకు హాజరయ్యేవారు తీసుకురాావాల్సిన డాక్యుమెంట్లు..

పోస్టుల వివరాలు..

* ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 4006

➥ సాంఘిక సంక్షేమ గురుకులాలు

పోస్టుల సంఖ్య: 728

సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 98, హిందీ - 65, ఇంగ్లిష్ - 85, మ్యాథమెటిక్స్ - 101, ఫిజికల్ సైన్స్ - 147, బయోలాజికల్ సైన్స్ - 45, సోషల్ స్టడీస్ - 187.

➥ గిరిజన సంక్షేమ గురుకులాలు 

పోస్టుల సంఖ్య: 218 

సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 28, హిందీ - 39, ఇంగ్లిష్ - 19, మ్యాథమెటిక్స్ - 29, ఫిజికల్ సైన్స్ - 15, బయోలాజికల్ సైన్స్ - 21, జనరల్ స్టడీస్ - 20, సోషల్ స్టడీస్ - 47.

➥ బీసీ సంక్షేమ గురుకులాలు 

పోస్టుల సంఖ్య: 2379 

సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 285, హిందీ - 263, ఇంగ్లిష్ - 506, మ్యాథమెటిక్స్ - 520, ఫిజికల్ సైన్స్ - 269, బయోలాజికల్ సైన్స్ - 261, సోషల్ స్టడీస్ - 275.

➥ మైనార్టీ గురుకులాలు 

పోస్టుల సంఖ్య: 594

సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 55, ఉర్దూ-120, హిందీ - 147, ఇంగ్లిష్ - 55, మ్యాథమెటిక్స్ - 86, సోషల్ స్టడీస్ - 103, జనరల్ స్టడీస్ - 76, సోషల్ స్టడీస్ - 55.

➥ గురుకుల పాఠశాలలు 

పోస్టుల సంఖ్య: 87 

సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 22, సంస్కృతం-25, హిందీ - 02, ఇంగ్లిష్ - 16, మ్యాథమెటిక్స్ - 05, జనరల్ స్టడీస్ - 02, సోషల్ స్టడీస్ - 15.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...