కామెడీ రియాలిటీ షో 'జబర్దస్త్'తో పాపులర్ అయిన నటి వర్ష (Actress Varsha). ఈ షో ఒక్కటే కాదు... బుల్లితెర సీరియల్స్ కూడా ఆవిడ చేస్తున్నారు. మరో షో 'శ్రీ దేవి డ్రామా కంపెనీ'లోనూ కనిపిస్తున్నారు. 'జబర్దస్త్'లో తమకు ఇచ్చే పేమెంట్స్ గురించి అప్పుడప్పుడూ టీమ్ లీడర్లు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాటి సంగతి పక్కన పెడితే... 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో ఫిమేల్ ఆర్టిస్టులకు మంచి రెమ్యూనరేషన్ అందుతోన్నట్టు సమాచారం.


Also Read : 'కెజియఫ్'లో బానిసల్లా, కుక్కల్లా చూస్తే ఎవరుంటారు? 'హైపర్' ఆది కూడా మానేస్తున్నాడు - 'జబర్దస్త్'పై 'కిరాక్' ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్


Jabardasth Varsha Buys New Car MG Hector: 'జబర్దస్త్'లో పేరు వచ్చిన తర్వాత కార్లు కొన్న కమెడియన్లు చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు వర్ష పేరు కూడా చేరిందని టాక్. ఇటీవల ఆవిడ కొత్త కారు కొన్నారట. అది ఎంజి హెక్టర్ కారు అని ఖబర్. దాని ఖరీదు సుమారు 20 లక్షల రూపాయలు. ఒకవైపు కామెడీ షోలు.. మరోవైపు సీరియల్స్... మధ్య మధ్యలో పండగలకు స్పెషల్ ఈవెంట్స్... మొత్తం మీద వర్ష డైరీ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇప్పుడు కారు కొన్నారన్నమాట.


ఇంతకు ముందు అనసూయ ఆడీ కారుపై 'జబర్దస్త్' షోలు పంచ్ డైలాగ్స్ పడ్డాయి. ఇప్పుడు వర్ష కారు మీద పంచ్ డైలాగ్స్ పడటం ఖాయం. 


Also Read : 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' రివ్యూ: మోడ్రన్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? సిరీస్ ఎలా ఉంది?


Also Read :