దక్షిణాది సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ తన 72 వ పుట్టినరోజును డిసెంబర్ 12న చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయనాయకులతో పాటూ సినీరంగ ప్రముఖులు సైతం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ‘స్టైల్‌కు, చరిష్మాకు ప్రతిరూపంలా కనిపించే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు... సార్ ఎల్లప్పుడూ మీరు మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. 


క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం ‘హ్యాపీ బర్త్ డే తలైవా సర్... మీకు మంచి ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని సదా దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.  రామ చరణ్, అనిరుధ్ రవిచందర్, ధనుష్, శివకార్తికేయన్... ఇలా చాలా మంది స్టార్లు తలైవాకు శుభాకాంక్షలు తెలియజేశారు.    








Read Also: రజనీకాంత్ పవర్‌ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో
Read Also:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Read Also:  ఈసారి ‘గాలివాన’తో వస్తున్న జీ5.. ఓటీటీ లవర్స్‌కు గుడ్‌న్యూస్!
Read Also:  ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Read Also: బిగ్ బాస్ కంటెస్టెంట్ కి కవల పిల్లలు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి