థియేటర్స్, ఓటీటీలనే కాకుండా... ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్‌ చేసేవి టీవీ ఛానల్స్‌. థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా... టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘శ్రీ ఆంజనేయం’ (నితిన్, ఛార్మి నటించిన కృష్ణవంశీ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మృగరాజు’ (మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ నటించిన చిత్రం)


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘బ్రహ్మాస్త్ర- ది శివ’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘వారసుడొచ్చాడు’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘రౌడీ బాయ్స్’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఒక్కడున్నాడు’
ఉదయం 9 గంటలకు- ‘గూఢచారి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రఘువరన్ బి.టెక్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘RX100’ (కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన బ్లాక్‌బస్టర్ బొమ్మ)
సాయంత్రం 6 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (అల్లు అర్జున్, సమంత కాంబోలో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన చిత్రం)
రాత్రి 9.30 గంటలకు- ‘మా ఊరి పొలిమేర 2’


Read Also : "పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘రజిని’
ఉదయం 11 గంటలకు- ‘జార్జ్ రెడ్డి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కల్పన’
సాయంత్రం 5 గంటలకు- ‘రక్త సంబంధం’
రాత్రి 8 గంటలకు- ‘చాణక్య’
రాత్రి 11 గంటలకు- ‘రజిని’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పెద్దమ్మ తల్లి’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’
ఉదయం 10 గంటలకు- ‘సంసారం ఒక చదరంగం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘1 నేనొక్కడినే’ (మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘అయోధ్య’
సాయంత్రం 7 గంటలకు- ‘జానకీ వెడ్స్ శ్రీరామ్’
రాత్రి 10 గంటలకు- ‘వీర భోగ వసంతరాయులు’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శుభమస్తు’
రాత్రి 10 గంటలకు- ‘ఇన్‌స్పెక్టర్ అశ్విని’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘బంగారు కాపురం’
ఉదయం 10 గంటలకు- ‘ఉత్తమ ఇల్లాలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చుట్టాలబ్బాయి’
సాయంత్రం 4 గంటలకు- ‘వేటగాడు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఇద్దరు అమ్మాయిలు’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘గణేష్’
ఉదయం 9 గంటలకు- ‘పెళ్లాం ఊరెళితే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బలాదూర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సైనికుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ (అల్లు అర్జున్ నటించిన దేశభక్తి చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘సుప్రీమ్’ (సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా నటించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్)


Also Read : సినిమాల నుంచి తప్పుకుంటున్న 12th Fail హీరో... వాళ్ల కోసమే ఈ షాకింగ్ నిర్ణయమట