Telugu TV Movies Today (2.2.2025)Sunday TV Movies: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దాని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసేది టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ ఆదివారం (ఫిబ్రవరి 02) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘ఆదిపురుష్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ARM’ (ప్రీమియర్)
సాయంత్రం 4 గంటలకు- ‘జనక అయితే గనక’
సాయంత్రం 6.30 గంటలకు- ‘మత్తు వదలరా 2’


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘శంకర్ దాదా MBBS’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘చంద్రముఖి 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘MLA’
సాయంత్రం 6 గంటలకు- ‘వారసుడు’
రాత్రి 9.30 గంటలకు- ‘మీటర్’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘శుభ సంకల్పం’
సాయంత్రం 10.30 గంటలకు - ‘శుభ సంకల్పం’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘బింబిసార’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డబుల్ ఇస్మార్ట్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఊరు పేరు భైరవకోన’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మారన్’
ఉదయం 9 గంటలకు- ‘పుష్పక విమానం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘టచ్ చేసి చూడు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’
సాయంత్రం 6 గంటలకు- ‘భీమా’
రాత్రి 9 గంటలకు- ‘వినయ విధేయ రామ’


Also Readఏపీ సీఎం నారా చంద్రబాబు ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ కోసం, ఎప్పుడంటే?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఓ పిట్ట కథ’
ఉదయం 8 గంటలకు- ‘సరదాగా కాసేపు’
ఉదయం 10.30 గంటలకు- ‘సింహ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’
సాయంత్రం 5 గంటలకు- ‘మర్యాద రామన్న’
రాత్రి 7.30 గంటలకు- ‘యమదొంగ’
రాత్రి 11 గంటలకు- ‘సరదాగా కాసేపు’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అంబులి’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘కంటే కూతుర్నే కను’
ఉదయం 10 గంటలకు- ‘లోకల్ బాయ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘తొలిప్రేమ’
సాయంత్రం 4 గంటలకు- ‘వేటాడు వెంటాడు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఏవండీ ఆవిడ వచ్చింది’
రాత్రి 10 గంటలకు- ‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘SR కళ్యాణమండపం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘గరమ్’
రాత్రి 10.30 గంటలకు- ‘చంటబ్బాయ్’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘మంగమ్మగారి మనవడు’
ఉదయం 10 గంటలకు- ‘ఆత్మగౌరవం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’
సాయంత్రం 4 గంటలకు- ‘నిన్ను చూడాలని’
సాయంత్రం 7 గంటలకు- ‘భలే మాస్టారు’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’
ఉదయం 9 గంటలకు- ‘చూడాలని ఉంది’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శివాజీ ది బాస్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సుప్రీమ్’
సాయంత్రం 6 గంటలకు- ‘మాచర్ల నియోజక వర్గం’
రాత్రి 9 గంటలకు- ‘హోటల్ ముంబాయి’
రాత్రి 10.30 గంటలకు- ‘మాతంగి’


Also Readహీరోలను వెయిట్ చేయిస్తూ... నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శ్రీ లీల?