Telugu TV Movies Today (30.12.2024) - Monday Movies in TV Channels: థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా... ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలను మాత్రం ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో ఈ సోమవారం (డిసెంబర్ 30) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘డియర్ కామ్రేడ్’ (విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడా మజాకా’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘నువ్వే నువ్వే’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘నేను ప్రేమిస్తున్నాను’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘సంతోషం’
రాత్రి 11 గంటలకు- ‘ఏబీసీడీ’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘జాక్‌పాట్’
ఉదయం 9 గంటలకు- ‘ఉయ్యాల జంపాల’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రంగస్థలం’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సమంత, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జనతా గ్యారేజ్’ (మోహన్ లాల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో కొరటాల శివ చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘ప్రసన్న వదనం’ (సుహాస్ నటించిన లేటెస్ట్ హిట్ చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘మంగళవారం’


Also Read: Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలయ్యతో స్టెప్పులేసిన ఊర్వశి... లుక్కు చూశారా? సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఓమ్’
ఉదయం 8 గంటలకు- ‘భజరంగీ 2’
ఉదయం 11 గంటలకు- ‘తెనాలి రామకృష్ణ BA BL’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘24’
సాయంత్రం 5 గంటలకు- ‘చాణిక్య’
రాత్రి 8 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’
రాత్రి 11 గంటలకు- ‘21’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘తెనాలి’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘పెళ్లైన కొత్తలో’
ఉదయం 10 గంటలకు- ‘దేవుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’
సాయంత్రం 4 గంటలకు- ‘మేజర్’
సాయంత్రం 7 గంటలకు- ‘భద్రాచలం’
రాత్రి 10 గంటలకు- ‘చిత్రలహరి’ (సాయి దుర్గ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేతా పేతురాజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడుగారు’
రాత్రి 10 గంటలకు- ‘ఉగాది’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘అంకురం’
ఉదయం 10 గంటలకు- ‘ఆనంద నిలయం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఖైదీ నెంబర్ 786’ (చిరంజీవి, భానుప్రియ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్)
సాయంత్రం 4 గంటలకు- ‘అప్పుల అప్పారావు’ (నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ నటించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్)
సాయంత్రం 7 గంటలకు- ‘పరమానందయ్య శిష్యుల కథ’
రాత్రి 10 గంటలకు- ‘సాంబయ్య’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘టక్కరి’
ఉదయం 9 గంటలకు- ‘చందమామ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పిల్ల జమీందార్’ (న్యాచురల్ స్టార్ నాని, అశోక్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నువ్వు లేక నేను లేను’
సాయంత్రం 6 గంటలకు- ‘కంత్రీ’
రాత్రి 9 గంటలకు- ‘యమపాశం’


Also Read: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?