క్రిస్మస్‌ను పురస్కరించుకుని కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరోవైపు ఓటీటీ హవా కూడా కొనసాగుతోంది. కొత్త సినిమాలు, సిరీస్‌లతో ఓటీటీలో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడ రెడీ చేశాం. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘ఊసరవెల్లి’ (యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా, సురేందర్ రెడ్డి కాంబో చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పంతం’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ది ఫ్యామిలీ స్టార్’ (విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘సామజవరగమన’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘సుమంగళి’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘విన్నర్’
రాత్రి 11 గంటలకు- ‘ఉరుమి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘భజరంగి’
ఉదయం 9 గంటలకు- ‘మన్యం పులి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’ (విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ కాంబో ఫిల్మ్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఫిదా’
సాయంత్రం 6 గంటలకు- ‘క్రాక్’
రాత్రి 9 గంటలకు- ‘ద ఫ్యామిలీ స్టార్’
Also Read: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం ప్రకటించిన పుష్ప 2 టీమ్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘అప్పట్లో ఒకడుండేవాడు’
ఉదయం 8 గంటలకు- ‘ఆరాధన’
ఉదయం 11 గంటలకు- ‘జోష్’ (నాగ చైతన్య మొట్టమొదటి చిత్రం)
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మళ్లీ పెళ్లి’ (వీకే నరేష్, పవిత్ర నరేష్ జంటగా నటించిన చిత్రం)
సాయంత్రం 5 గంటలకు- ‘ఓ బేబీ’
రాత్రి 8 గంటలకు- ‘PKL 2024’ (లైవ్)
రాత్రి 11 గంటలకు- ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘జీన్స్’ (ప్రశాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం)
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘శివ శంకర్’
ఉదయం 10 గంటలకు- ‘మామగారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల ప్రియుడు’ (విక్టరీ వెంకటేష్, రమ్యకృష్ణ, రంభ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘అహింస’
సాయంత్రం 7 గంటలకు- ‘కళావతి’
రాత్రి 10 గంటలకు- ‘థ్యాంక్ యూ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘విజేత విక్రమ్’
రాత్రి 9 గంటలకు- ‘ఆడాళ్లా మజాకా’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘నవ మోహిని’
ఉదయం 10 గంటలకు- ‘మూగ మనసులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చంటబ్బాయ్’
సాయంత్రం 4 గంటలకు- ‘బొబ్బలి వంశం’
సాయంత్రం 7 గంటలకు- ‘విచిత్ర కుటుంబం’
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 6 గంటలకు- ‘మొగుడు’
ఉదయం 9 గంటలకు- ‘గోరింటాకు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘దమ్ము’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శివ’
సాయంత్రం 6 గంటలకు- ‘స్పైడర్’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఏఆర్ మురుగదాస్ రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘మడత కాజా’