Telugu TV Movies Today (17.12.2024): థియేటర్స్, ఓటీటీలనే కాకుండా... ప్రేక్షక లోకాన్ని ఎంటర్‌టైన్‌ చేసేవి టీవీ ఛానల్స్‌. థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం (డిసెంబర్ 17) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘అతడే ఒక సైన్యం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రభస’ (మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సమంత కాంబోలో వచ్చిన చిత్రం)


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘అఖండ’ (బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన డివోషనల్ యాక్షన్ఎంటర్ టైనర్)


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘ఓ భార్య కథ’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘లై’
రాత్రి 11 గంటలకు- ‘శంకరాభరణం’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘జాక్‌పాట్’
ఉదయం 9 గంటలకు- ‘డాన్’  (కింగ్ నాగార్జున, అనుష్క కాంబోలో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘చంద్రముఖి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘టెడ్డి’
సాయంత్రం 6 గంటలకు- ‘సింగం 3’
రాత్రి 9.00 గంటలకు- ‘అత్తారింటికి దారేది’


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘భజరంగి’
ఉదయం 8 గంటలకు- ‘మన్యం పులి’
ఉదయం 11 గంటలకు- ‘బిగ్ బ్రదర్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘యమకంత్రీ’
సాయంత్రం 5 గంటలకు- ‘గల్లీ రౌడీ’
రాత్రి 8 గంటలకు- ‘త్రినేత్రం’
రాత్రి 11 గంటలకు- ‘మన్యం పులి’


Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆరు’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నీ మనసు నాకు తెలుసు’
ఉదయం 10 గంటలకు- ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రాముడొచ్చాడు’
సాయంత్రం 4 గంటలకు- ‘స్నేహితుడా’
సాయంత్రం 7 గంటలకు- ‘ఈశ్వర్’
రాత్రి 10 గంటలకు- ‘మైఖేల్ మదన కామరాజు’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భార్గవ రాముడు’
రాత్రి 9 గంటలకు- ‘మనసుంటే చాలు’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘గృహప్రవేశం’
ఉదయం 10 గంటలకు- ‘ఇది కథ కాదు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అమీ తుమీ’
సాయంత్రం 4 గంటలకు- ‘బృందావనం’
సాయంత్రం 7 గంటలకు- ‘సింహాద్రి’ (జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘సూరిగాడు’
ఉదయం 9 గంటలకు- ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఉన్నది ఒకటే జిందగీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అంత:పురం’
సాయంత్రం 6 గంటలకు- ‘ఏజెంట్ భార్గవ’ (విజయ్, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘కథాకళి’


Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి