Telugu TV Movies Today (03.04.2025) - Thursday TV Movies List: థియేటర్లలో, ఓటీటీలలో సినిమాలు వస్తున్నాయి. ఒక వారం, లేదంటే రెండు వారాలు హడావుడి చేస్తున్నాయి, మళ్లీ అంతా కామ్ అయిపోతుంది. ఇక ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చేందుకు కూడా రెడీ అయ్యాయి. అయితే ఎన్ని సినిమాలు థియేటర్స్‌లో ఉన్నా, ఓటీటీలో కొత్తగా ఎటువంటి కంటెంట్ వచ్చినా.. వాటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కూడా కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, జీ సినిమాలు వంటి వాటిలో ఈ గురువారం (ఏప్రిల్ 3) మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

Continues below advertisement


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘‌మనసంతా నువ్వే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘రాజు గారి గది 2’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘యమగోల’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘చక్రం’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘జాక్ పాట్’
ఉదయం 9 గంటలకు- ‘నేను నా రాక్షసి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘క్రాక్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘పుష్పక విమానం’
సాయంత్రం 6 గంటలకు- ‘కాంతార’
రాత్రి 9 గంటలకు- ‘చాణక్య’


Also Read'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘అప్పట్లో ఒక్కడుండేవాడు’
ఉదయం 8 గంటలకు- ‘రౌద్రం’
ఉదయం 11 గంటలకు- ‘షిర్డీ సాయి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కేరింత’
సాయంత్రం 5 గంటలకు- ‘మత్తు వదలరా’
రాత్రి 7.30 గంటలకు- ‘టాటా ఐపీఎల్ 2025 KKR vs SRH లైవ్’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘టు టౌన్ రౌడీ’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘కుర్రోడు’
ఉదయం 10 గంటలకు- ‘ఎవడి గోల వాడిదే’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పోస్ట్ మాన్’
సాయంత్రం 4 గంటలకు- ‘భలే పెళ్ళాం’
సాయంత్రం 7 గంటలకు- ‘స్నేహితుడు’
రాత్రి 10 గంటలకు- ‘S.M.S. శివ మనసులో శృతి’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వంశానికొక్కడు’
రాత్రి 9.30 గంటలకు- ‘ఊరికి మొనగాడు’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘బంగారు కాపురం’
ఉదయం 10 గంటలకు- ‘అదృష్టవంతులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సింహాద్రి’
సాయంత్రం 4 గంటలకు- ‘కృష్ణార్జునులు’
సాయంత్రం 7 గంటలకు- ‘రామకృష్ణులు’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘చీకటి’
ఉదయం 9 గంటలకు- ‘మగ మహారాజు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘చింతకాయల రవి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నవ వసంతం’
సాయంత్రం 6 గంటలకు- ‘సాహో’
రాత్రి 9 గంటలకు- ‘గులేబకావళి కథ’


Also Readమధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్‌ కుమార్ సినిమా బావుందా? లేదా?