Telugu TV Movies Today (03.08.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (ఆగస్ట్ 3) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..
జెమిని టీవీ (Gemini TV)లోఉదయం 9 గంటలకు- ‘కళావతి’మధ్యాహ్నం 12 గంటలకు- ‘జై లవ కుశ’మధ్యాహ్నం 3 గంటలకు- ‘నేల టికెట్’సాయంత్రం 6 గంటలకు- ‘అల వైకుంఠపురములో’రాత్రి 9.30 గంటలకు- ‘లవకుశ’
స్టార్ మా (Star Maa)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎఫ్ 2’ఉదయం 8 గంటలకు- ‘ధమాకా’మధ్యాహ్నం 1 గంటకు -‘రామ్ నగర్ బన్నీ’సాయంత్రం 4 గంటలకు- ‘డ్రాగన్’సాయంత్రం 6.30 గంటలకు- ‘మ్యాడ్ స్క్వేర్’
ఈ టీవీ (E TV)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వంశానికొక్కడు’ఉదయం 9.30 గంటలకు - ‘మ్యాడ్’రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్’
జీ తెలుగు (Zee Telugu)లోఉదయం 9 గంటలకు- ‘భోళా శంకర్’మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘రౌడీ బాయ్స్’సాయంత్రం 4 గంటలకు- ‘గేమ్ చేంజర్’సాయంత్రం 7 గంటలకు- ‘ప్రతి రోజూ పండగే’ (ఈవెంట్)రాత్రి 9 గంటలకు- ‘ఊరు పేరు భైరవకోన’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లోఉదయం 7 గంటలకు- ‘స్వాతిముత్యం’ఉదయం 9 గంటలకు- ‘సప్తగిరి LLB’మధ్యాహ్నం 11.30 గంటలకు- ‘సీతా రామం’మధ్యాహ్నం 3 గంటలకు- ‘విశ్వాసం’సాయంత్రం 6 గంటలకు- ‘ఆదిపురుష్’రాత్రి 9.30 గంటలకు- ‘సామజవరగమన’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘తీన్ మార్’ (పవన్ కళ్యాణ్)ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’ఉదయం 6 గంటలకు- ‘నా పేరు శేషు’ఉదయం 8 గంటలకు- ‘జక్కన్న’ఉదయం 11 గంటలకు- ‘ఆహా..’మధ్యాహ్నం 2 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’సాయంత్రం 5 గంటలకు- ‘నాయకుడు’రాత్రి 8 గంటలకు- ‘పాండవులు పాండవులు తుమ్మెద’రాత్రి 11 గంటలకు- ‘జక్కన్న’
జెమిని లైఫ్ (Gemini Life)లోఉదయం 11 గంటలకు- ‘అమ్మ దొంగా!’
జెమిని మూవీస్ (Gemini Movies)లోఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంగీత సామ్రాట్’ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనవూరి మారుతీ’ఉదయం 7 గంటలకు- ‘చీమల దండు’ఉదయం 10 గంటలకు- ‘మనసారా..’మధ్యాహ్నం 1 గంటకు- ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’సాయంత్రం 4 గంటలకు- ‘118’సాయంత్రం 7 గంటలకు- ‘స్నేహితుడు’రాత్రి 10 గంటలకు- ‘షాడో’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లోఉదయం 9 గంటలకు- ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజావారు రాణిగారు’సాయంత్రం 6.30 గంటలకు- ‘యమగోల మళ్లీ మొదలైంది’రాత్రి 10.30 గంటలకు- ‘ఖైదీ నెం 786’
ఈటీవీ సినిమా (ETV Cinema)లోఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘నవభారతం’ఉదయం 7 గంటలకు- ‘బంగారుబాబు’ఉదయం 10 గంటలకు- ‘చక్రధారి’మధ్యాహ్నం 1 గంటకు- ‘సర్దుకుపోదాం రండి’సాయంత్రం 4 గంటలకు- ‘గోరంత దీపం’సాయంత్రం 7 గంటలకు- ‘మూడుముక్కలు’ జీ సినిమాలు (Zee Cinemalu)లోఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నీవెవరో’ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆనందో బ్రహ్మ’ఉదయం 7 గంటలకు- ‘రాధే శ్యామ్’ఉదయం 9 గంటలకు- ‘బ్రూస్ లీ’ (ది ఫైటర్)మధ్యాహ్నం 12 గంటలకు- ‘విన్నర్’మధ్యాహ్నం 3 గంటలకు- ‘వసంతం’సాయంత్రం 6 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’రాత్రి 9 గంటలకు- ‘డిమోంటీ కాలనీ’
Also Read: జపాన్‌లో 'మనం' రీ రిలీజ్... ఎప్పుడో తెలుసా? అక్కడ మన కింగ్ అక్కినేని నాగార్జున క్రేజ్ నెక్స్ట్ లెవల్