Telugu TV Movies Today (30.1.2025) - Thursday TV Movies: సంక్రాంతికి రిలీజైన సినిమాల తర్వాత ఒక బంచ్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ఏది బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఇక ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు, అలాగే ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్ని సినిమాలు థియేటర్స్‌లో ఉన్నా, ఓటీటీలో కొత్తగా ఎటువంటి కంటెంట్ వచ్చినా.. వాటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కూడా కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, జీ సినిమాలు వంటి వాటిలో ఈ గురువారం (జనవరి 30) మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘ప్రేమంటే ఇదేరా’ (విక్టరీ వెంకటేష్, ప్రీతీ జింతా కాంబినేషనల్‌లో వచ్చిన ప్రేమకథా చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నాయకుడు’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘వినయ విధేయ రామ’
సాయంత్రం 4 గంటలకు- ‘జాంబి రెడ్డి’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘స్టేషన్ మాస్టర్’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘వకీల్ సాబ్’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘జవాన్’
ఉదయం 9 గంటలకు- ‘24’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రంగస్థలం’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సమంత కాంబోలో వచ్చిన సుకుమార్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘హిడింబ’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆదికేశవ’
రాత్రి 9 గంటలకు- ‘కెజియఫ్ చాప్టర్ 1’


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘భళా తందనాన’
ఉదయం 8 గంటలకు- ‘శ్రీమన్నారాయణ’
ఉదయం 11 గంటలకు- ‘2018’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాయ’
సాయంత్రం 5 గంటలకు- ‘వీడొక్కడే’
రాత్రి 8 గంటలకు- ‘చంద్రకళ’
రాత్రి 11 గంటలకు- ‘శ్రీమన్నారాయణ’


Also Readపవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో పంజా సీక్వెల్... దర్శకుడు విష్ణువర్ధన్ ఏమన్నారంటే?


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘A1 ఎక్స్‌ప్రెస్’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ప్రియరాగాలు’
ఉదయం 10 గంటలకు- ‘ఆంజనేయులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లాఠీ’
సాయంత్రం 4 గంటలకు- ‘బాల గోపాలుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘దేవుళ్లు’
రాత్రి 10 గంటలకు- ‘ఆల్ ది బెస్ట్’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మహానగరంలో మాయగాడు’
రాత్రి 9 గంటలకు- ‘తొలివలపు’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘గాంధీ పుట్టిన దేశం’
ఉదయం 10 గంటలకు- ‘అగ్గి దొర’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మగ మహారాజు’
సాయంత్రం 4 గంటలకు- ‘కొబ్బరి బొండాం’
సాయంత్రం 7 గంటలకు- ‘సువర్ణ సుందరి’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘బెండు అప్పారావు RMP’
ఉదయం 9 గంటలకు- ‘నాన్న’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సంక్రాంతి సంబరాలు వైల్డ్’ (ఈవెంట్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కంత్రీ’
సాయంత్రం 6 గంటలకు- ‘స్పైడర్’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ కాంబోలో ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘నకిలీ’


Also Readస్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన ఒక్క తప్పు... ఆ రాత్రంతా జైల్లోనే... ఇప్పుడు ఛాన్సుల్లేవ్, ఆవిడ ఎవరో తెలుసా?