Telugu TV Movies Today (14.2.2025) - Friday TV Movies List: ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు వచ్చినా.. ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 14) లవర్స్ డే స్పెషల్‌గా బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘సాంబ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఓరి దేవుడా’


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘లవ్ టుడే’
సాయంత్రం 4.30 గంటలకు- ‘రఘువరన్ Btech’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘నచ్చావులే’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘F3’
రాత్రి 11.30 నిమిషాలకు- ‘తాజ్‌మహల్’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘జాను’
ఉదయం 9 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వే నువ్వే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాజా రాణి’
సాయంత్రం 6 గంటలకు- ‘ఫిదా’
రాత్రి 9 గంటలకు- ‘సీతా రామం’


Also Read: గుడి గంటలే టాప్... రెండో ప్లేసుకు పడిన కార్తీక దీపం - టీఆర్పీ రేటింగుల్లో ఈ వారం టాప్ 10 సీరియల్స్ లిస్ట్


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘రౌడీ’
ఉదయం 8 గంటలకు- ‘ప్రవరాఖ్యుడు’
ఉదయం 11 గంటలకు- ‘ఖుషి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘మహానటి’
రాత్రి 8 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’
రాత్రి 11 గంటలకు- ‘ప్రవరాఖ్యుడు’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మిత్రుడు’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ప్రేమ దేశం’
ఉదయం 10 గంటలకు- ‘విజయరామరాజు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఘరానా మొగుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘RDX లవ్’
సాయంత్రం 7 గంటలకు- ‘వీరభద్ర’
రాత్రి 10 గంటలకు- ‘పెళ్లి చూపులు’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘యమగోల మళ్లీ మొదలైంది’
రాత్రి 9.30 గంటలకు- ‘వారసుడొచ్చాడు’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ముద్ద మందారం’
ఉదయం 10 గంటలకు- ‘ధనమా దైవమా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నువ్వే కావాలి’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమించు పెళ్లాడు’
సాయంత్రం 7 గంటలకు- ‘తాతా మనవడు’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘అలా మొదలైంది’
ఉదయం 9 గంటలకు- ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ప్రేమలు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఓకే బంగారం’
సాయంత్రం 6 గంటలకు- ‘గీత గోవిందం’
రాత్రి 9 గంటలకు- ‘ఏ మాయ చేసావె’


Also Read: మహేష్, చరణ్, ఎన్టీఆర్, బన్నీతో నటించిన అందాల బొమ్మ, పాన్ ఇండియా హీరోయిన్ తల్లి ఫోటో ఇది... ఎవరో గుర్తు పట్టగలరా?