ఆదివారం (డిసెంబర్ 8, 2024) వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా చేసే పని టీవీ చూడటమే. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ ఆదివారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’ (రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసిన మ్యాజిక్ చిత్రం)
మధ్యాహ్నం 1 గంటకు- ‘మట్టి కుస్తీ’
సాయంత్రం 3 గంటలకు- ‘డార్లింగ్’
సాయంత్రం 5.30 గంటలకు- ‘పుష్ప ది రైజ్’ (అల్లు అర్జున్, రష్మికా మందన్నా, సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం)


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘బృందావనం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘హాయ్ నాన్న’ (న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పవర్’
సాయంత్రం 6 గంటలకు- ‘గాడ్ ఫాదర్’
రాత్రి 9.30 గంటలకు- ‘గురు’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘పోలీస్ స్టోరీ’ (సాయికుమార్ నట విశ్వరూపం చూపించిన చిత్రం)


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘మల్లీశ్వరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బింబిసార’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇంద్ర’ (మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తీ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ చిత్రం)


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘100’
ఉదయం 9 గంటలకు- ‘శాకిని ఢాకిని’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘చంద్రలేఖ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గురుదేవ్ హోయసల’
సాయంత్రం 6 గంటలకు- ‘లవ్ టుడే’
రాత్రి 9 గంటలకు- ‘వినయ విధేయ రామ’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబోలో వచ్చిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం)


Also Readఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర... అఫీషియల్‌గా రెండు రోజుల్లో 'పుష్ప 2' కలెక్షన్లు ఎంతో తెలుసా?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘విక్రమసింహ’
ఉదయం 8 గంటలకు- ‘లవ్‌లీ’
ఉదయం 11 గంటలకు- ‘దూసుకెళ్తా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కత్తి’
సాయంత్రం 5 గంటలకు- ‘అశోక్’
రాత్రి 8 గంటలకు- ‘పసలపూడి వీరబాబు’
రాత్రి 11 గంటలకు- ‘లవ్‌లీ’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘శ్రీకృష్ణ పాండవీయం’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘పుణ్యభూమి నాదేశం’
ఉదయం 10 గంటలకు- ‘అధినేత’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సాహసవీరుడు సాగరకన్య’ (విక్టరీ వెంకటేష్, శిల్పాశెట్టి, మాలాశ్రీ కాంబోలో వచ్చిన చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘పంచతంత్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘ఒట్టేసి చెబుతున్నా’
రాత్రి 10 గంటలకు- ‘శివకాశి’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమకు వేళాయెరా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భైరవద్వీపం’ (నటసింహం బాలకృష్ణ, రోజా, రంభ నటించిన జానపద చిత్రం) 
సాయంత్రం 6.30 గంటలకు- ‘వేట’
రాత్రి 10 గంటలకు- ‘ముద్దాయి’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘చెన్నపట్నం చిన్నోళ్లు’
ఉదయం 10 గంటలకు- ‘మారిన మనిషి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘తుంటరి’
సాయంత్రం 4 గంటలకు- ‘సామాన్యుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘నిండు హృదయాలు’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘రాక్షసి’
ఉదయం 9 గంటలకు- ‘నేను లోకల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కార్తికేయ 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తుంబా’
సాయంత్రం 6 గంటలకు- ‘విజయరాఘవన్’
రాత్రి 9 గంటలకు- ‘ఉగ్రం’


Also Readనా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్