Oscar Awards 2024 winners list: ప్రపంచ సినిమా ప్రముఖులు అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సిటీలో అట్టహాసంగా జరిగింది. మరి, ఈ 96వ ఆస్కార్స్ వేడుకలో ఎవరు ఎవరు విజేతలుగా నిలిచారో ఒక్కసారి చూడండి. 


విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తొలిసారి ఆస్కార్ అందుకున్నారు. ఆయన తీసిన 'ఓపెన్ హైమర్' ఈ ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటింది. మెజారిటీ విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుని ఫస్ట్ ప్లేసులో నిలిచింది. 


ఆస్కార్స్ 2024 విజేతలు ఎవరో చూడండి:





      • ఉత్తమ సినిమా: ఓపెన్ హైమర్ (ఎమ్మా థామస్, చార్లెస్ రోవెన్, క్రిస్టోఫర్ నోలన్ - నిర్మాతలు)

      • ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)








    • ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్స్ (పూర్ థింగ్స్)







    • ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)






  • ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)

  • ఉత్తమ సహాయ నటి: డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)

  • ఉత్తమ ఛాయాగ్రహణం: హెయటే వన్ హోయటేమా (ఓపెన్ హైమర్)

  • ఉత్తమ నేపథ్య సంగీతం: ఓపెన్ హైమర్

  • ఉత్తమ సంగీతం: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

  • ఉత్తమ పాట (ఒరిజినల్ సాంగ్): వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)


Also Readశపథం మూవీ రివ్యూ: సెన్సార్ బ్రేకుల్లేని బండి - 'వ్యూహం' సీక్వెల్‌లో వర్మ ఏం చూపించారంటే?



  • ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌

  • ఉత్తమ యానిమేటెడ్‌ సినిమా: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌

  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియూపోల

  • ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్

  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)


Also Read: బ్రీత్ రివ్యూ: నందమూరి వారసుడి సినిమా థియేటర్లలో డిజాస్టర్ - మరి, ఓటీటీలో? అసలు 'బ్రీత్' సినిమా ఎలా ఉందంటే?



  • విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)

  • ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్

  • కాస్టూమ్‌ డిజైనర్: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)

  • ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)

  • హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)

  • అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)

  • ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)


Also Read: భీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ - సినిమా హిట్టా?