Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెలుసు కదా! ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారో తెలుసా? పైన చూస్తే మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా శుక్రవారం దిగిన ఫొటో అది మోక్షజ్ఞ బైక్ మీద ఉన్న మరొక ఫొటో కూడా వైరల్ అవుతోంది.


Nandamuri Mokshagna Latest Photos: మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ ఫొటోలు చూశాక... త్వరలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ మధ్య మోక్షజ్ఞ చాలా లావుగా ఉన్నారని కొందరు అన్నారు. లేటెస్ట్ ఫొటోలు చూస్తే... అలా ఏమీ అనిపించడం లేదు.


Also Read: పెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్


బాలకృష్ణ సినిమాలకు వస్తే... ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన NBK 107 టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు.


Also Read: తిరుమలలో చెప్పులతో - క్షమాపణలు కోరిన నయన్ భర్త విఘ్నేష్, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా?