ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చండీగడ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను సీఐఎస్‌ఎఫ్ జవాన్ చెంప దెబ్బ కొట్టింది. సెక్యురిటీ చెకింగ్ సమయంలో కంగనాకు, మహిళా సెక్యూరిటీ ఉద్యోగికి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసింది.
నటి, ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం - చెంప చెళ్లుమనిపించిన సీఐఎస్‌ఎఫ్ జవాన్
ABP Desam
Updated at:
06 Jun 2024 06:52 PM (IST)
నటి, ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం - చెంప చెళ్లుమనిపించిన సీఐఎస్‌ఎఫ్ జవాన్
నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై దాడి - చెంప చెళ్లుమనిపించిన సీఐఎస్‌ఎఫ్ జవాన్