ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున (డిసెంబర్ 15) అందరూ ఎక్కువగా చేసే పని టీవీ చూడటమే. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ ఆదివారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. ఈ ఆదివారం స్పెషల్ ఏమిటంటే.. సినిమాలతో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే కూడా ఉంది. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘ఫిదా’ (మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన శేఖర్ కమ్ముల చిత్రం)
మధ్యాహ్నం 1 గంటకు- ‘నా సామిరంగ’ (కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘సలార్ క్రీజ్‌ఫైర్ 1’
సాయంత్రం 7 గంటలకు- ‘బిగ్ బాస్ సీజన్8 గ్రాండ్ ఫినాలే’ (షో)


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘సంక్రాంతి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ప్రతినిధి 2’ (ప్రీమియర్) (నారా రోహిత్ నటించిన లేటెస్ట్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆక్సిజన్’
సాయంత్రం 6 గంటలకు- ‘జైసింహ’
రాత్రి 9.30 గంటలకు- ‘వైశాలి’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘భాగ్ సాలే’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘భగవంత్ కేసరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జీ తెలుగు వారి పెళ్లి సందడి’ (ఈవెంట్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆయ్’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
ఉదయం 9 గంటలకు- ‘మర్యాదరామన్న’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మాస్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జయ జానకి నాయక’
సాయంత్రం 6 గంటలకు- ‘సీతారామం’
రాత్రి 9 గంటలకు- ‘ఖైదీ నెంబర్ 150’ (మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఫిల్మ్)


Also Readనేను ఎక్కడికీ పారిపోలేదు... పుకార్లకు మోహన్ బాబు చెక్ - ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారంటే?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ప్రేమ కథా చిత్రమ్’
ఉదయం 8 గంటలకు- ‘కేరింత’
ఉదయం 11 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘శుభప్రదం’
సాయంత్రం 5 గంటలకు- ‘బన్ని’ (అల్లు అర్జున్, వివి వినాయక్ కాంబో చిత్రం)
రాత్రి 8 గంటలకు- ‘అందరివాడు’ (మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సినిమా)
రాత్రి 11 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కలుసుకోవాలని’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘లంకేశ్వరుడు’
ఉదయం 10 గంటలకు- ‘ఆపరేషన్ దుర్యోధన’
మధ్యాహ్నం 1 గంటకు- ‘IIFA ఉత్సవం అవార్డ్స్ 2024’
సాయంత్రం 4 గంటలకు- ‘ఉంగరాల రాంబాబు’
సాయంత్రం 7 గంటలకు- ‘మేజర్ చంద్రకాంత్’
రాత్రి 10 గంటలకు- ‘ఆ ఒక్కటీ అడక్కు’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘అలీబాబా అరడజను దొంగలు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘లక్ష్యం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘ముద్దుల మామయ్య’
రాత్రి 10 గంటలకు- ‘వేట’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ముత్యాల ముగ్గు’
ఉదయం 10 గంటలకు- ‘భలే మాస్టర్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘క్రిష్ణా రామా’
సాయంత్రం 4 గంటలకు- ‘మనవూరి పాండవులు’
సాయంత్రం 7 గంటలకు- ‘సీత గీత దాటితే’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’
ఉదయం 9 గంటలకు- ‘రౌడీ బాయ్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బొమ్మరిల్లు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సైజ్ జీరో’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీమంతుడు’
రాత్రి 9 గంటలకు- ‘శివ గంగ’


Also Read50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్