National Film Awards 2024 Full List: 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, విజేతలు వీరే

National Film Awards 2024 Latest News | కేంద్ర ప్రభుత్వం 2022 ఏడాదికి సంబంధించిన సినిమాలు జాతీయ అవార్డులు తాజాగా ప్రకటించింది. కార్తికేయ 2కు తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది.

Shankar Dukanam Last Updated: 16 Aug 2024 03:32 PM
National Film Awards Live Updates: బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఉన్యుత (వాయిడ్‌) - అస్సామీ

బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఉన్యుత (వాయిడ్‌) - అస్సామీ
బెస్ట్‌ యానిమేషన్‌ సినిమా - ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌)

National Film Awards Live Updates: బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ డైరెక్టర్ బస్తి దినేశ్‌ షెనోయ్‌

బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ - అయనా (మిర్రర్‌)
బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ ఆఫ్‌ ఏ డైరెక్టర్‌ - ఇంటర్‌మిషన్‌ - కన్నడ
బెస్ట్ దర్శకుడు - బస్తి దినేశ్‌ షెనోయ్‌

నాన్‌ ఫీచర్‌ సినిమాలలో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ విజేతలు

నాన్‌ ఫీచర్‌ సినిమాలు
ఉత్తమ డాక్యుమెంటరీ - మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌ - మరాఠీ
బెస్ట్‌ డైరక్షన్ - ఫ్రమ్‌ ది షాడో(బెంగాళీ/హిందీ/ ఇంగ్లీష్‌)
ఉత్తమ దర్శకుడు- మిరియం చాండీ మినాచెరీ

National Film Awards Live Updates: బెస్ట్‌ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌

బెస్ట్‌ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌- తిరుచిట్రంబళం (తమిళ సినిమా)

ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్‌ రెహమాన్‌

ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్‌ రెహమాన్‌
బెస్ట్ మ్యూజిక్ (పాటలు): బ్రహ్మస్త్ర పార్ట్‌ 1: శివ (హిందీ) - ప్రీతమ్‌
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ): పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళం)

National Film Awards Live Updates: బెస్ట్ డైలాగ్‌ రైటర్‌, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, బెస్ట్ సౌండ్ డిజైన్ విజేతలు వీరే

బెస్ట్ డైలాగ్‌ రైటర్‌- గుల్‌మోహర్‌: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల
బెస్ట్‌ ఎడిటింగ్‌- ఆట్టం, ఎడిటర్‌: మహేష్‌ భువనేండ్‌
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌) - ఆట్టం - ఆనంద్‌ ఏకార్షి   
బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌- పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళ సినిమా)

బెస్ట్ చైల్డ్‌ ఆర్టిస్ట్‌- శ్రీపాథ్‌ (మలికాపురమ్‌ - మలయాళ మూవీ)

National Film Awards Live Updates: బెస్ట్ చైల్డ్‌ ఆర్టిస్ట్‌- శ్రీపాథ్‌ (మలికాపురమ్‌ - మలయాళ మూవీ)

National Film Awards Live Updates: జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1: శివ (హిందీ మూవీ)

జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1: శివ (హిందీ మూవీ)

National Film Awards Live Updates: జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా బాంబే జయశ్రీ

జాతీయ ఉత్తమ నేపథ్య గాయని - బాంబే జయశ్రీ (చాయుమ్‌ వెయిల్‌), సౌదీ వెల్లక్క సీసీ 225/2009

National Film Awards Live Updates: బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1: శివ (హిందీ మూవీ)

National Film Awards Live Updates: బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1: శివ బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు దక్కించుకుంది

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ - పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ 1 (తమిళం)

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ - పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ 1 (తమిళం),  సినిమాటోగ్రాఫర్‌- రవి వర్మన్‌

బెస్ట్ యాక్షన్ డైరెక్షన్‌ అవార్డు దక్కించుకున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2

బెస్ట్ యాక్షన్ డైరెక్షన్‌ అవార్డు దక్కించుకున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 

National Film Awards Live Updates: ఉత్తమ మలయాళ, పంజాబీ సినిమాలుగా సౌదీ వెలక్క, బాగీ దీ ధీ

ఉత్తమ మలయాళ చిత్రం - సౌదీ వెలక్క 
ఉత్తమ పంజాబీ చిత్రం - బాగీ దీ ధీ (Baaghi Di Dhee)

National Film Awards Live Updates: జాతీయ ఉత్తమ సహాయ నటుడు పవర్‌ రాజ్‌ మల్హోత్రా

జాతీయ ఉత్తమ సహాయ నటుడుగా నిలిచిన పవర్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)

National Film Awards Live Updates: జాతీయ ఉత్తమ సహాయ నటిగా నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)

జాతీయ ఉత్తమ సహాయ నటిగా నీనా గుప్తా నిలిచారు.  బాలీవుడ్ మూవీ ఉంచాయిలో నటనకుగానూ అవార్డు దక్కించుకున్నారు.

National Film Awards Live Updates: జాతీయ ఉత్తమ దర్శకుడు - సూరజ్‌ బర్జాత్యా

జాతీయ ఉత్తమ దర్శకుడు - సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి హిందీ మూవీ)


ఉత్తమ దర్శకుడు (తొలి పరిచయం): ప్రమోద్‌ కుమార్‌, ఫౌజా (హరియాన్వీ)

70th National Film Awards: ఉత్తమ ప్రాతీయ సినిమాలుగా కేజీయఫ్‌ 2, పొన్నియిన్‌ సెల్వన్‌ 1

కన్నడ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేజీయఫ్‌ 2
 తమిళం నుంచి ఉత్తమ  ప్రాంతీయ చిత్రంగా పొన్నియిన్‌ సెల్వన్‌ - 1

National Film Awards Live Updates: ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగులో కార్తికేయ 2కు అవార్డు

ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగులో కార్తికేయ 2కు అవార్డు లభించింది.

జాతీయ ఉత్తమ నటీమణులుగా నిత్య మీనన్‌, మానసి పరేఖ్‌

జాతీయ ఉత్తమ నటీమణులుగా తమిళ తిరుచిట్రంబళంలో నటనకుగానూ నిత్య మీనన్‌, కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ)లో నటనకు మానసి పరేఖ్‌ ఎంపికయ్యారు.

National Best Actor: జాతీయ ఉత్తమ నటుడుగా రిషబ్‌ శెట్టి (కన్నడ సినిమా కాంతార)

జాతీయ ఉత్తమ నటుడు: కన్నడ సినిమా కాంతారలో నటనకుగానూ రిషబ్‌ శెట్టిని అవార్డు వరించింది.

National Film Awards Live Updates: జాతీయ ఉత్తమ చిత్రంగా ఆట్టమ్‌ (మలయాళం) అవార్డు దక్కించుకుంది.

జాతీయ ఉత్తమ చిత్రంగా ఆట్టమ్‌ (మలయాళం) అవార్డు దక్కించుకుంది.

Background

National Film Awards 2024 Full List: కేంద్ర ప్రభుత్వం 2022వ ఏడాదికి 70వ నేషనల్ ఫిల్మ్‌ అవార్డులు (2022) ప్రకటించింది. ఉత్తమ తెలుగు సినిమాగా కార్తికేయ-2ని ప్రకటించారు. ఉత్తమ కన్నడ చిత్రంగా యశ్ నటించిన కేజీఎఫ్‌-2 నిలిచింది. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్‌మొహర్ అవార్డు దక్కించుకుంది. 2022 లో విడుదలైన, సెన్సార్ అయిన సినిమాలకు కేంద్రం తాజాగా అవార్డులు (national awards 2024 winners list) ప్రకటించింది.


బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా కన్నడ సినిమా కేజీఎఫ్‌-2 కి అవార్డు అందించింది. ఉత్తమ నటీమణులుగా మానసి పరేఖ్‌, నిత్యా మీనన్ నిలిచారు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. తిరు చిత్రంలోని పాటకు ఆయనకు ఈ అవార్డు లభించింది. గుల్‌మొహర్ చిత్రంలో నటించిన మనోజ్‌ బాజ్‌పేయీకి స్పెషల్ మెన్షన్ అవార్డు ప్రకటించారు జ్యూరీ సభ్యులు. ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1 అవార్డు దక్కించుకుంది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రహమాన్‌ పేరుని ప్రకటించింది. కాంతారాలో నటనకు గానూ రిషబ్ షెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నారు

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.