BJP Candidates Final List In Telangana : తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్లకు తుది గడువు దగ్గర పడుతున్నప్పటికీ అభ్యర్థుల ఖరారులో జాతీయ పార్టీలు వెనకబడ్డాయి. రాత్రికి రాత్రి కాంగ్రెస్ ఆఖరి జాబితా రిలీజ్ చేస్తే.. శుక్రవారం ఉదయం బీజేపీ 14 మందితో తుది జాబితా రిలీజ్ చేసింది. చాంద్రాయణగుట్ట, వనపర్తి అభ్యర్థులను మార్చింది. పొత్తులో భాగంగా 8 స్థానాలను జనసేనకు కేటాయించగా, తాజా జాబితాలో 111 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది.
తుది జాబితాలో అభ్యర్థులు వీరే
- సంగారెడ్డి - డి. రాజేశ్వరరావు
- బెల్లంపల్లి- కొయ్యల ఎమ్మాజీ
- శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్
- మల్కాజ్‌గిరి- ఎన్.రామచంద్రరావు
- మేడ్చల్- ఏనుగు సుదర్శన్ రెడ్డి
- పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్
- నాంపల్లి - రాహుల్ చంద్ర
- చాంద్రాయణగుట్ట - కే.మహేందర్
- సికింద్రాబాద్ కంటోన్మెంట్- గణేష్ నారాయణ్
- దేవరకద్ర- కొండా ప్రశాంత్ రెడ్డి
- వనపర్తి- అనుజ్ఞారెడ్డి
- అలంపూర్ - మేరమ్మ
- నర్సంపేట - పుల్లారావు
- మధిర - విజయరాజు
Also Read: It Raids: పొంగులేటి ఇళ్లలో రెండో రోజు కొనసాగుతోన్న సోదాలు - కీలక పత్రాలు స్వాధీనం