గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం(సెప్టెంబర్ 12) ఉదయం ఆరు గంటలకు దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీ, తెలంగాణలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. 


తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు 


తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.53గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.93గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.94గా ఉండగా,  డీజిల్ ధర రూ. 97.31గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.54గా ఉండగా డీజిల్ ధర రూ.96.96గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.74, డీజిల్ ధర రూ.97.14గా ఉంది. 


Also Read: Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు.. ఆ ప్రాంతాల వారికి అలెర్ట్..


ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు 


విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.04, లీటర్ డీజిల్ ధర రూ.98.91 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.96 ఉండగా డీజిల్ ధర రూ. 97.87గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.75గా ఉండగా డీజిల్ ధర రూ.98.66గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.04, డీజిల్ ధర రూ.98.91 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర రూ.108.56, డీజిల్ ధర రూ.99.36 వద్ద ఉంది. 


దేశంలోని ప్రధాన నగరాల్లో


దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా డీజిల్ ధర రూ.93.26లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ ధర రూ.94.04 గా ఉంది. 


Also Read: Gold-Silver Price: తగ్గిన బంగారం, వెండి ధరలు... తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా...