By: ABP Desam | Updated at : 05 May 2022 05:25 PM (IST)
అమెజాన్ సేల్
అమెజాన్ సమ్మర్ సేల్ మొదలైంది. మే 4 నుంచి 8 వరకు ఈ సేల్ లైవ్‌లో ఉంటుంది. ఐసీఐసీఐ, కొటక్, ఆర్బీఎల్ బ్యాంకు కస్టమర్లకు ప్రత్యేకంగా ఆఫర్లు ఉన్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈఎంఐలపై 10 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. రూ.1500 వరకు ఈ డిస్కౌంట్ ఉంటుంది. యువత ఎక్కువగా ఇష్టపడే వన్‌ప్లస్ మొబైల్ ఫోన్లపై అమెజాన్ గొప్ప ఆఫర్లు ప్రకటించింది. దాదాపుగా 63 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ ఫోన్‌పై క్రేజీ డీల్స్ ఉన్నాయి. రూ.24,999కే అందిస్తోంది. ఎక్స్‌ఛేంజ్‌లో రూ.18,000కే లభించనుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. వన్ ప్లస్ 10 ప్రో 5జీ (ఎమరాల్డ్ ఫారెస్ట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్) ఫోన్ రూ.71,999కు ఇస్తున్నారు. ఎక్స్‌ఛేంజ్ పైన రూ.22,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 2ఎక్స్ పాక్‌మ్యాన్ ఎడిషన్ (సిల్వర్ ప్యాక్ మ్యాన్ ఎడిషన్, 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్)ను రూ.37,999కు అందిస్తున్నారు. ఎక్స్‌ఛేంజ్‌పై రూ.18,000 రాయితీ ఇస్తున్నారు.
అమెజాన్ సమ్మర్ సేల్ ఆఫర్ల కోసం క్లిక్ చేయండి
వన్ ప్లస్ 9 ప్రొ 5జీ (పైన్ గ్రీన్, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్) ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. రూ.69,999 విలువైన ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌తో రూ.52,999కే ఇస్తున్నారు. అంటే 17,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇక ఎక్స్‌ఛేంజ్‌పై రూ.23,100 వరకు ఆఫ్ ఇస్తున్నారు. రూ.2495తో ఈఎంఐ మొదలవుతుంది. మార్నింగ్ మిస్ట్, స్టెల్లార్ బ్లాక్ వంటి కలర్ వేరియంట్లూ అందుబాటులో ఉన్నాయి. హాసెల్‌బ్లాడ్ రూపొందించిన రియర్ క్వాడ్ కెమేరా, 48 ఎంపీ మెయిన్ కెమేరా, 1/1.56 అంగుళాల సెన్సర్‌తో కూడిన 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 8ఎంపీ టెలీఫొటో లెన్స్, 2ఎంపీ మోనోక్రోమ్ లెన్స్, 16 ఎంపీ ఫ్రంట్ కెమేరా ఇందులో ఉన్నాయి. అడ్రెనో 660 జీపీయూతో కూడిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 6.7 ఇంచుల ప్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్సీజన్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 11 ఇందులో ఉన్నాయి. 4500mAh బ్యాటరీ వస్తోంది.
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం