search
×

మీ అత్యవసర ఖర్చులను పరిష్కరించుకొనుటకు ఒక పర్సనల్ లోన్ ను ఎలా ఉపయోగించాలి

మీ అత్యవసర ఖర్చులను పరిష్కరించుకొనుటకు ఒక పర్సనల్ లోన్ ను ఎలా ఉపయోగించాలి?

FOLLOW US: 
Share:

మీ అత్యవసర ఖర్చులను పరిష్కరించుకొనుటకు ఒక పర్సనల్ లోన్ ను ఎలా ఉపయోగించాలి

జీవితము ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది – కొన్నిసార్లు మంచివి, మరికొన్నిసార్లు కాదు. ఊహించని వైద్య బిల్లులు, ఇంటి మరమ్మత్తులు లేదా అత్యవసర ప్రయాణాలు మీ ఆర్ధిక పరిస్థితిలో పగుళ్ళు కలిగించవచ్చు. అటువంటి పరిస్థితులలో, ఒక పర్సనల్ లోన్ ఎలాంటి కొల్లాటరల్ అవసరం లేకుండా నిధులకు త్వరిత యాక్సెస్ అందించి, ప్రాణరక్షకిగా మారవచ్చు. అత్యవసర ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించుకొనుటకు పర్సనల్ లోన్ ను ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం కనుగొందాము.

అత్యవసర పరిస్థితుల కొరకు ఒక పర్సనల్ లోన్ ను ఎందుకు ఎంచుకోవాలి?

ఒక పర్సనల్ లోన్ అనేది అత్యవసర ఖర్చులను నెరవేర్చుకొనుటకు ఉత్తమమైన ఆర్ధిక సాధనాలలో ఒకటి. ఎందుకంటే--:

త్వరిత ఆమోదము మరియు పంపిణి: చాలామంది ఋణదాతలు, దరఖాస్తు చేయబడిన కొద్ది సమయములోనే నిధుల బదిలీతో తక్షణ ఆమోదాన్ని అందిస్తారు. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో, మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు మరియు మీ అర్హత మరియు పేపర్ వర్క్ సబ్మిషన్ ఆధారంగా తక్షణ ఆమోదాన్ని పొందవచ్చు. ఒకసారి ఆమోదించబడిన తరువాత, ఋణము 24* గంటలలోపు పంపిణీ చేయబడుతుంది, తద్వారా అత్యవసర ఖర్చుల నిర్వహణ సులభం అవుతుంది.
ఎలాంటి కొల్లాటరల్ అవసరం ఉండదు: గృహ లేదా కార్ లోన్స్ మాదిరిగా కాకుండా, ఒక పర్సనల్ లో అసురక్షితమైనది, అంటే మీరు ఎలాంటి ఆస్తి తనఖా పెట్టవలసిన పనిలేదు.
సరళమైన తిరిగిచెల్లింపు కాలపరిమితి: మీ ఆర్ధిక పరిస్థితికి అనుగుణమైన కాలపరిమితిని మీరు ఎంచుకోవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ 12 నుండి 96 నెలల వరకు ఉండే, అనువైన, దీర్ఘకాలిక కాలపరిమితి ఎంపికలతో వస్తుంది. ఇది మీ బడ్జెట్ అనుసరించి మీ తిరిగిచెల్లింపును ప్రణాళిక చేసుకొనుటకు అనుకూలపరుస్తుంది.

ఒక పర్సనల్ లోన్ తో మీరు కవర్ చేసుకోగలిగే అత్యవసర పరిస్థితుల రకాలు

1. వైద్య ఖర్చులు
వైద్య అత్యవసర పరిస్థితులు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా వస్తాయి మరియు ఆర్ధికంగా భారం కావచ్చు. ఒక పర్సనల్ లోన్ మీ పొదుపును తగ్గించకుండా ఆసుపత్రి బిల్లులు, శస్త్రచికిత్స ఖర్చులు లేదా ఖరీదైన చికిత్సలను కవర్ చేయడములో సహాయపడుతుంది.
2. ఇంటి మరమ్మత్తులు మరియు పునర్నిర్మాణాలు
కారుతున్న పైకప్పు అయినా, ప్లంబింగ్ సమస్యలైనా, లేదా విద్యుత్ బ్రేక్డౌన్ అయినా, అత్యవసర ఇంటి మరమ్మత్తులైనా, ఇంటి మరమ్మత్తులను ఆలస్యం చేయలేము. ఒక పర్సనల్ లోన్ ఇటువంటి మరమ్మత్తుల కొరకు త్వరిత నిధులను అందిస్తుంది.
3. అత్యవసర ప్రయాణము
ఒక కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా అనుకోకుండా ప్రయాణం చేయవలసి వస్తే, ఒక పర్సనల్ లోన్ ఎలాంటి ఆర్ధిక ఒత్తిడి లేకుండా చివరి-నిమిషములో ఫ్లైట్స్ బుక్ చేసుకొనుటకు మరియు వసతి ఖర్చులను కవర్ చేయుటకు సహాయపడుతుంది..
4. ఋణ ఏకీకరణ
అధిక వడ్డీ రేట్లతో మీకు చాలా అప్పులు ఉంటే వాటిని ఒకే, నిర్వహణీయ చెల్లింపుగా ఏకీకృతం చేయుటకు మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.

అత్యవసర పరిస్థితుల కొరకు ఒక పర్సనల్ లోన్ ను తెలివిగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

1. మీకు ఉన్న ఖచ్ఛితమైన అవసరాన్ని అంచనావేయండి
ఎంత అవసరమో అంత మాత్రమే అప్పుగా తీసుకోండి. అవసరమైనదాని కంటే ఎక్కువ మొత్తం తీసుకోవడం అనవసర అప్పుకు దారితీయవచ్చు.
2. మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని పరీక్షించుకోండి
దరఖాస్తు చేసే ముందు, ఋణాన్ని మీరు సౌకర్యవంతంగా తిరిగి చెల్లించగలరని నిర్ధారించుకోండి. మీ నెలవారి ఈఎంఐలను అంచనా వేయుటకు మరియు మీ బడ్జెట్ కు సరిగ్గా సరిపోయే కాలపరిమితిని ఎంచుకొనుటకు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించండి.
3. ఉత్తమమైన వడ్డీ రేటు కొరకు ఋణదాతలను పోల్చి చూడండి. వివిధ బ్యాంకులు మరియు ఎన్‎బిఎఫ్‎సిలు వివిధ వడ్డీ రేట్లను అందిస్తాయి. అత్యంత సరసమైన ఋణాన్ని కనుగొనుటకు బహుళ ఐచ్ఛికాలను పోల్చి చూడండి. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో, మీరు అత్యంత తక్కువ వడ్డీ రేట్లు నుండి ప్రయోజనం పొందవచ్చు మరియు ప్రారంభ కాలపరిమితి కొరకు వడ్డీ-మాత్రమే అనే ఎంపికను ఇచ్చే వారి ఫ్లెక్సి హైబ్రిడ్ లోన్ సదుపాయము నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు.
4. నియమాలు మరియు నిబంధనలను జాగ్రత్తగా చదవండి
తరువాత ఆశ్చర్యపోకుండా, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు చార్జీలు, మరియు జరిమానాల గురించి చూడండి.
5. సరైన సమయములో తిరిగిచెల్లింపులు చేయండి
ఈఎంఐలను చెల్లించకపోవడం అనేది ఆలస్య ఫీజుకు దారి తీయవచ్చు మరియు మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడవచ్చు. ట్రాక్ పై ఉండటానికి చెల్లింపులను ఆటోమేట్ చేయండి.

ముగింపు
అత్యవసర పరిస్థితులలో ఒక పర్సనల్ లోన్ విశ్వసనీయమైన ఆర్ధిక సాధనము, ఇది కొల్లాటరల్ తాకట్టు పెట్టే సమస్య లేకుండా నిధులకు త్వరిత ప్రాప్యత ఇస్తుంది. అయితే, బాధ్యతాయుతంగా అప్పు తీసుకోవడం కీలకం. ఋణాన్ని తెలివిగా ఉపయోగించండి, సరైన సమయానికి తిరిగి చెల్లించండి మరియు మీ ఆర్ధిక పరిస్థితిని పరీక్షించుకుంటూ ఉండండి.

ఒకవేళ మీరు అత్యవసర ఆర్ధిక అవసరాన్ని ఎదుర్కొంటూ ఉంటే, మీ అత్యవసర ఖర్చులను సులభంగా నిర్వహించుకొనుటకు ఈరోజే ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయడం గురించి ఆలోచించండి.

This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.

Published at : 28 Feb 2025 12:08 PM (IST) Tags: Personal Loan Personal Finance

ఇవి కూడా చూడండి

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి

కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి

Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!

Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!

టాప్ స్టోరీస్

Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?

Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?

Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు

Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam